Sunday, 22 November 2026

జాతీయం

దేశంలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌ కేసులు

గుజరాత్‌లో మరో రెండు కేసులు నమోదు 25కుచేరినమొత్తం కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో అలజడి సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం…

భరతమాత ముద్దుబిడ్డ రావత్‌కు కన్నీటి వీడ్కోలు

సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు చితికి నిప్పంటించిన కుమార్తెలు కృతిక,తరుణి నివాళి అర్పించిన విదేశీ రాయబారులు, ఆర్మీ చీఫ్‌లు ఢల్లీిలో అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): దేశభక్తిని అణువణువునా కలిగి..నిరంతరం…

పార్లమెంటు సమావేశాలపై మంత్రులతో ప్రధాని చర్చలు

విపక్షాల ఆందోళనలను ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహం న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి:  పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా…

కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

బెంగళూరు,డిసెంబర్‌10 జనంసాక్షి:  కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని.. అలాగే…

రైతు ఆందోళనల్లో ఒక్కరూ మరణించలేదు

మరోమారు ప్రకటించిన మంత్రి తోమర్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి:  ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని  కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఢల్లీి సరిహద్దుల్లో ఏడాది నుంచి…

రైల్వేజోన్‌పై కేంద్రం కప్పదాటు ధోరణి

కనకమేడల ప్రశ్నకు వైష్ణవ్‌ జవాబు న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి: విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కప్పదాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే సంబంధం లేని విధంగా గందరగోళంగా సమాధానమిచ్చారు. రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల లేవనెత్తిన సందేహాలపై…

సిడిఎస్‌ చీఫ్‌ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు

గుజరాత్‌లో ఓ వ్యక్తిపై  కేసు నమోదు అహ్మాదాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల ఓ గుజరాతీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల…

మెక్సికోలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కు బోల్తాపడి 53  మంది మృత్యువాత మెక్సికో,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించిన వలసదారులట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ మెక్సికోలో గురువారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక దుర్ఘటనలో దాదాపు 53…

వివాదస్పదంగా గగోయ్‌ పుస్తకం

అయోధ్య తీర్పు తర్వాత డిన్నర్‌ విూట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   మాజీ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తాజాగా విడుదల చేసిన జస్టిస్‌ ఫర్‌ ద జడ్జి ఆటోబయోగ్రఫీ వివాదాస్పదమవుతోంది. 2019, నవంబర్‌ 9న రామజన్మభూమి`బాబ్రీ మసీదు కేసులో తీర్పును…

నా తండ్రి హీరో, నాకు మంచి స్నేహితుడులిద్దర్‌ కుమార్తె ఆస్నా లిద్దర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్‌ లఖ్విందర్‌సింగ్‌ లిద్దర్‌ కుమార్తె ఆస్నా లిద్దర్‌.. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన తండ్రితో తనకుగల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి…