డెంగ్యూతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
` గతంలో కోవిడ్‌పాజిటివ్‌గా నిర్ధారణ గాంధీనగర్,డిసెంబరు 12(జనంసాక్షి): గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలారు. గతంలో ఆమె కోవిడ్ బారినపడినట్టు…








