Sunday, 22 November 2026

జాతీయం

స్వీయనిర్బంధంలో :ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.…

.కొత్తపథకాుండవు

` కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన దిల్లీ,జూన్‌5(జనంసాక్షి):ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో కొవిడ్‌`19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.…

‘ఆప్‌’ వైపు సిద్ధూ చూపు

దిల్లీ,జూన్‌5(జనంసాక్షి): పంజాబ్‌ మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ పార్టీ మారనున్నారనే ఊహాగానాు ఇప్పటికే ఊపందుకున్నాయి. ‘ఆయన వస్తే సాదరంగా స్వాగతిస్తాం’ అంటూ తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన…

తబ్లిగీపై సీబీఐ విచారణ అక్కర్లేదు

` సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం దిల్లీ,జూన్‌5(జనంసాక్షి): దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశంపై సీబీఐ విచారణ అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. సంఘటన జరిగిన అనంతరం చేపట్టిన విచారణలో ప్రతి విషయంలో చట్ట ప్రకారమే…

దేశంలో కరోనా శరవేగం

` రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసు` కొత్తగా  9851 పాజిటివ్‌ కేసు నమోదు ` వైరస్‌ వ్ల 24 గంటల్లో 273 మంది మృతి న్యూఢల్లీి,జూన్‌5(జనంసాక్షి):ఇండియాలో వరుసగా రెండవ రోజు కూడా కరోనా పాజిటివ్‌ కేసు 9మే దాటాయి.  గత…

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా బాధితు సంఖ్య

` ఒక్కరోజే 9304 కరోనా పాజిటివ్‌ కేసు  ` ఆరుమే దాటిన మృతిచెందిన వారి సంఖ్య  ` విస్తరిస్తున్న వ్యాధితో సర్వత్రా ఆందోళన న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): దేశంలో రోజురోజుకూ వ్యాధి సంక్రమిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక రాజధాని…

ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేద్దాం`

వ్యూహాత్మక సంబంధాను మరింత ముందకు తీసుకువెళదాం ` ఆస్టేల్రియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి మోదీ న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): కోవిడ్‌`19 నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా ముచుకుని ఆస్టేల్రియా`భారత్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన మంచి సమయం…

ఢల్లీి ఎయిమ్స్‌పై కరోనా పంజా`

480 ఆస్పత్రికి సిబ్బమందికి కరోనా పాజిటివ్‌గా గుర్తింపు ` ఇందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సు` ఆందోళనలో వైద్య, భద్రతా సిబ్బంది న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో…

లాక్‌డౌన్‌తో పేదు,వస కార్మికు తీవ్రంగా నష్టపోయారు

` ప్రపంచ యుద్ద సమయంలోనూ ఇలా జరగలేదు` రాజీవ్‌ బజాజ్‌తో చిట్‌చాట్‌లో రాహుల్‌ వ్లెడి న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి):ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో కూడా ప్రజంతా ఇలా లాక్‌డౌన్‌లో లేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో పేదు, వస కార్మికు…

రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నుంచి కేంద్రం దాదాపుగా మినహాయింపులిచ్చింది. లాక్‌డౌన్ 5.0 ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కూడా గాడిన పడనుంది. అందులో భాగంగా.. జూన్ 1 నుంచి..…