భద్రాచలంలో వైభవోపేతంగా రాములోరి కల్యాణోత్సవం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా సాగుతున్నది. కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువు కొనసాగుతున్నది. వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయనున్నారు.జగదభిరాముని కల్యాణాన్ని…







