Thursday, 19 November 2026

వార్తలు

మన ఊరు-మన బడి మొదటి విడతలో గుడితండ ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే

          రమావత్ రవీంద్ర కుమార్కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని దేవరకొండ…

బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపనకు విరాళం అందజేత

              బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపనకు విరాళం అందజేతఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి ) మండల కేంద్రంలో బొడ్రాయి పున ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కమ్మగాని శ్రీను 51,116 రూపాయలను విరాళంగా…

విద్యుత్ ఎసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలి

          – కన్నాల సబ్ స్టేషన్ ముట్టడిలో బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి జనం సాక్షి , కమాన్ పూర్ : టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు…

చెక్కులు పంపిణీ చేసిన: చైర్మన్ ఎల్లాల

              చెక్కులు పంపిణీ చేసిన: చైర్మన్ ఎల్లాల…ధర్మపురి (జనం సాక్షి )ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి పట్టణ అద్వర్యం లో బావి,పైపు లైన్ త్రవ్వకం కోసం 3,20,000 రూ.చెక్కులను…

మృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూతమృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూత

          ఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబమైన తాడురి పిచ్చమ్మ భర్త తాడురి నర్సయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు వారి కుటుంబానికి  బీజేపి రాష్ట్ర నాయకులు…

పర్యటకులకు బంపర్ ఆఫర్పర్యటకులకు బంపర్ ఆఫర్  దేశ విదేశీ టూరిస్టులకు అద్భుతమైన ప్యాకేజీలు

            అందిస్తున్న ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్  కూకట్ పల్లి జనంసాక్షి : వేసవి సెలవులు రాగానే రొటీన్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పడిన…

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

          దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ :ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చింది అని దేవరకొండ…

సిసి రోడ్ల నిర్మాణానికి 9.48 కోట్ల నిధులు మంజూరు

–               మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనం సాక్షి, మంథని : పంచాయతీ రాజ్ శాఖ…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

          ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.…

నూతన కమిటీని ఘనంగా సన్మానించిన బోయిన్ పేట్

              ముదిరాజ్ కుల సంఘం జనం సాక్షి, మంథని : ఇటీవల మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ ని,…