న్యూజెర్సీలో కారు ప్రమాదం
అమెరికా: న్యూయార్క్ న్యూజెర్సీలో కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వైద్య విద్యార్ధిని విశ్వజా ముప్పా మృతి చెందాడు. ప్రమాదంలో మరో ముగ్గురు భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి.
అమెరికా: న్యూయార్క్ న్యూజెర్సీలో కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వైద్య విద్యార్ధిని విశ్వజా ముప్పా మృతి చెందాడు. ప్రమాదంలో మరో ముగ్గురు భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి.
రియాద్: సౌదీలో గురువారం చమురు ట్రక్కు పేలి 14 మంది మరణించగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. రియాద్‌లో జరిగిన ఈ పేలుడు వల్ల చుట్టు పక్కల భవనాలు కంపించాయి. దట్టంగా వ్యాపించిన పొగ చాలా దూరం…
ఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ కేంద్రమంత్రిగా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేంద్ర ఉపరిత రవాణ, జాతీయా రహదారులు శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు.
హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ల ఆధునీకరణలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల కోసం నిర్శించనున్న ప్రత్యేక హాలు, రిసెప్షన్…
హైదరాబాద్: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఈవిధంగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,330 కాగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,050గా…
హైదరాబాద్: హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఉదయం ఫోన్‌లో సంభాషించారు. హౌస్ అరెస్ట్, ఇంటి ఎదుట పోలీసులు మోహరింపుపై హోంమంత్రికి కోదండరాం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. గ్రామీణాభివృద్థిశాఖ కమిషనర్‌గా శశిభూషన్‌ను నియమించారు. ఉపాధి కల్పనశాఖ కమిషనర్‌గా విజయలక్ష్మిని నియమించారు.
న్యూఢిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా చిరంజీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, భారతీయ పర్యాటకశాఖను మరింతగా అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మరిన్ని…
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో జరపరాదనే డిమాండ్‌తో విద్యార్థులు చలో ఎన్టీఆర్ గ్రౌండ్ ఉద్రిక్తలకు దారి తీసింది. ఎస్‌సీసీ యాదయ్య గేటు వద్ద ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.…
గురాగావ్ : దేశంలో అంతర్గత భద్రతా వ్వవహారాల్లో సేవలందించిన విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్ సరీక్వస్‌మెన్ హోదా కల్పిచాలనే ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు గుర్‌గాప్‌లోని సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో 73వ రైజింగ్ డే వేడుకలకు ముఖ్య…