బీహార్లో ప్రమాదం 12 మంది మృతి
బీహార్: అర్వల్ జిల్లాలో ట్రక్కు అదుపు తన్పి ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 20 మందికి గాయాలయ్యాయి.
బీహార్: అర్వల్ జిల్లాలో ట్రక్కు అదుపు తన్పి ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 20 మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: అంతర జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్ ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్ జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది. పరిమిత కాలానికి వీటిని అనుమతించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆన్లైన్లో…
ఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఛను రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది.
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొడా ఝళిపించింది. రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేసిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హెటిరో డ్రగ్స్కు చెందిన 35 ఎకరాల భూమి, అక్రమాస్తుల కేసులో రూ.3కోట్ల ఫిక్స్డ్…
హైదరాబాద్: ప్రతి మూడేళ్లకొకసారి మద్యం ధరలు పెంచాలన్న విధానానికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉత్పత్తిదార్లు అమ్మకందార్లు ఇతర అధికార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీని మూసివేయాలంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓయూ నాన్ టీచింగ్ ఫంక్షన్హాల్లో ఏర్పాలు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో…
బెంగుళూరు: దేశ అవసరాలకు చాలినంత విద్యుత్ కావాలంటే అణు విద్యుత్పైనే ఆధారపడనవసరం లేదని, దేశ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనిపై వారు …
హైద్రాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు ఈ రోజు ముగిసాయి. అయితే ఈ పిటిషన్పై తీర్పును ఈ నెల 8కి వాయిదా వేశారు.
చెన్నై: కేంద్రమంత్రి ఆళగిరి కుమారుడు దురై దయానిధి కార్యాలయంలో చెన్నై పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రానైట్ కుంభకోణంలో నిందితుడైన దురై దయానిధి నెల రోజులుగా పోలీసులకు చ్కికుండా అజ్ఞాతంగా ఉంటున్నారు. సోదాల సందర్భంగా పోలీసులు పలు కీలక పత్రాలను…
వరంగల్: దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి లక్షలాది మంది సందర్శకులను మెప్పించిన సైన్స్ ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ నగరానికి చేరుకుంది. కాజీపేట రైల్వే జంక్షన్లో నాలుగు రోజుల పాటు జిల్లా వాసులను అలరించనుంది. జీవ వైవిధ్యం ముఖ్యాంశంగా రూపొందించిన…