Thursday, 12 November 2026

వార్తలు

మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి అధికారులు స్వాధీనం  చేసుకున్నారు.

మాణికేశ్వరీనగర్‌లో తెలంగాణవాదుల అరెస్టు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు దగ్గరలోని మాణికేశ్వరీనగర్‌లో పోలీసులు 50 మంది ఉద్యోగులను  అరెస్టు చేశారు. వీరంతా ఉద్యోగాలకు వెళ్లేందుకు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను అరెస్టు చేయడంపట్ల తెలంగాణ వాదులు…

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 215 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 61 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

విజ్ఞాన్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

గుంటూరు: పలకలూరు విజ్ఞాన్‌ కళాశాలకు ఈ ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. కళాశాలలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలాసు కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి చెప్పడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.

నేపాల్‌లో విమాన ప్రమాదం.. 19 మంది మృతి

ఖాట్మండ్‌: నెపాల్‌ రాజధాని ఖాట్మండ్‌కు సమీపంలో ఓ విమానం ఈ ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 19 మంది మృతి చెందారు. సిట ఎయిర్‌ సంస్థకు చెందిన రెండు ఇంజిన్‌లతో కూడిన విమానం…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు టైగర్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో టైగర్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తమ విమాన సర్వీసులను ప్రారంభించింది. సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఈ సర్వీసులు నడవనున్నాయి. 2624 నెంబర్‌ గల విమానం ఈ ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఈ…

నేడు ముఖ్యమంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో నేడు భేటీ కానున్నారు. తెలంగాణ కవాతుకు అనుమతి అంశానికి సంబంధించి వీరు సీఎంకు విజ్ఞప్తి చేయనున్నారు. నిన్న ఉదయం సమావేశమైన మంత్రులు ప్రభుత్వాన్ని ఒప్పించి కవాతుకు అనుమతి సాధించాలనే నిర్ణయానికి వచ్చారు.…

హింసతో సాధించలేనిది

ప్రేమతో సాధించొచ్చు : ప్రణబ్‌ కాశ్మీర్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రేమ, ఆప్యాయతలతో వేడిని చల్లర్చవ చన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి ఓపిక, సహనంపరిహారం…

ఇంగ్లాండ్‌ పై వెస్టిండీస్‌ విజయం

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 8 విభాగంలో వెస్టిండీస్‌ జట్టు బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 2 ఓవర్లలో…

భూతగాదాల కారణంగా తండ్రికొడుకుల దారుణ హత్య

లోకేశ్వరం: ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం గోడిశెరలో తండ్రికొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన గైని చిన్నముత్తన్న, గైని సుభాశ్‌లను దుండగులు హత్యచేశారు. భూతగాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. బంధువులే ఈ హత్యలు చేసినట్లు…