Wednesday, 11 November 2026

వార్తలు

ఎన్సీపీ మంత్రుల రాజీనామాలు

ముంబయి: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. ఎన్సీపీ మంత్రులు కూడా అజిత్‌ బాటే పట్టారు. తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్‌ పిచడ్‌కు సమర్పించారు.…

ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం

హైదరాబాద్‌: పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం చేసింది. చలనం లేని ముఖ్యమంత్రి, మంత్రుల కన్నా నోరు లేని జీవాలు మిన్న అంటూ దున్నపోతుకు వినతి సమర్పించారు. సామాన్య ప్రజానీకంపై ఆర్టీసీ…

మహీంద్రా క్వాంటో విడుదల

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ ప్లాంట్‌ ద్వారా ట్రాక్టర్ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫార్మ్‌ ఎక్వివ్‌మెంట్స్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ గోయంకా తెలిపారు. మెదక్‌ ప్లాంట్‌ ద్వారా దేశంలోనే అత్యధిక ట్రాక్టర్ల…

మాజీ న్యాయమూర్తి పట్టాభీరామారావు జైలు నుంచి విడుదల

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభితో పాటు హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీ నరసింహారావు, గాలి సోమశేఖర్‌రెడ్డిలకు మంగళవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ధర్మాన ప్రసాదరావుకు బెయిల్‌ ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ అక్రమాల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు బెయిల్‌ ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యకతం చేసింది. జగన్‌, మోపిదేవి సహా ధర్మానను ఒకే కేసులో నిందితులుగా చేర్చిన సీబీఐ ధర్మానను అరెస్టు చేయకుండా ఎందుకు…

ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయ ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ…

రేపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జస్‌ చార్జీల పెంపునకు నిరసన

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. అన్ని కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున…

చేపల చెరువుల రైతులను ఆదుకుంటాం: సీఎం

విజయవాడ: చేపల చెరువుల రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన మండవల్లి మండలం చావలిపాడులో చేపల చెరువు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఏకీకరణ సాధించడంలో కోదండరాం విఫలం

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాజకీయ ఐకాస వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ జేఏసీ ఆవిర్భవించింది. ఓయూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సదసుసలో బీసీ ఉద్యమ నేత వీజీఆర్‌ నారగోని ఛైర్మన్‌గా,…

అస్సాంలో ముంచెత్తిన వరదల కారణంగా 12 కు చేరిన మృతులు

గౌహతి: అస్సాంను ముంచెత్తిన వరద ఈ రాష్ట్రంలో భీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 16 రాష్ట్రాల్లోని సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ, రాష్ట్ర…