Wednesday, 11 November 2026

వార్తలు

జీవ వైవిధ్య సదస్సు ఏర్పాట్లు

హైదరాబాద్‌: వచ్చే నెలలలో జరిగే జీవవైవధ్‌య సదస్సు కోసం హైదరాబాద్‌ మహా నగరంలో జరుగుతున్న పనులు దాదాపు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కొన్నిచోట్ల తుది దశ మెరుగులు మినహా అన్ని పనులూ పూర్తి చేసినట్లు, వచ్చే రెండు రోజుల్లో…

తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర

విశాఖ: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల కుట్రలను తిప్పికొట్టేందుకు శాంతి యాత్రలు చేపట్టనున్నట్లు ‘సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి’ విశాఖలో తెలిపింది. తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు…

సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమే: జితేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఈ నెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస డిమాండ్‌ చేసింది. సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమేనని తెరాస నేత జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ చరిత్రలో గతంలో ఎన్నడు…

చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతాం: హరీశ్‌రావు

హైదరాబాద్‌: కవాతు ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలంగాణ ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతామని వరంగల్‌లో స్పష్టం చేశారు. తెరాస శ్రేణుల…

మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీనామా

  ముంబయి మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ రాజీనామా చేశారు. సాగునీటి ప్రాజేక్టుల్లో అక్రమాలకు పాల్పడిన   అరోపణలు వచ్చిన నేపధ్యంలో అజిత్‌ పవార్‌ రాజీనామా చేసినట్లు సమాచారం.

ఓఎంసీ కేసులో ముగ్గురు నిందుతులకు రిమాండ్‌ పోడగింపు

  హైదరాబాద్‌ ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు సీపీఐ న్యాయస్థానం రిమాండ్‌ పోడిగించింది. గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండును పోడిగిస్తూ అదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోసూ బీపీ అచార్య, సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల…

ఎన్‌ఐవో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రదర్శిన

విశాఖపట్నం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ బంగాళాఖాతంలో అనేక వినూత్న పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్రం అటుపోటులు. సునామీ సంబంధిత సముద్ర మార్పులు వంటి అంశాలపై ఈ పరిశోధనలే జరుగుతున్నాయని ఆ సంస్థ ముఖ్య పరిశోధకుడు డాక్టర్‌ వి.ఎస్‌. ఎస్‌.…

నేడు జైలు నుంచి విడుదల కానున్న నూపుర్‌ తల్వార్‌

ఘజియాబాద్‌: ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లి నూపుర్‌ తల్వార్‌ నేడు జైలు నుంచి విడుదల కానుంది. కూతురు ఆరుషి, హేమ్‌రాజ్‌ జంట హత్యల కేసులో భర్తతోపాటు నిందితురాలిగా ఉన్న నూపుర్‌కు సుప్రీంకోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేసింది.…

ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంపీ కేసులో ముగ్గురు నిందితులకు సీబీఐ న్యాయస్ధానం రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోనూ బీపీ ఆచార్య సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల…

నగలషాపులో కిలో బంగారం అపహరణ

విశాఖపట్నం: వివాఖపట్నంలోని మురలినగర్‌లో ఈ రోజు మధ్యహ్నం 2గంట ప్రాంతంలో నందితా నగల షాపులోకి తవేరా వాహనంలో 5గురు వచ్చి తుపాకులతో బెదిరించి కిలో బంగారం అపహరించారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.