Wednesday, 11 November 2026

వార్తలు

అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మమతాబెనర్జీ ఆందోళన

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యుత్తమ…

గిన్నీస్‌బుక్‌ రికార్డులో ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు

తిరుపతి: తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్‌ కళాశా విద్యార్థులు గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం పొందారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించిన విండోస్‌ యావ్‌ఫెస్ట్‌…

నైజీరియాలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన దుండగులు: 3.5 కోట్ల డిమాండ్‌

కొట్టాయం: నైజీరియాలోని సాయుధ దుండగులు కేరళకు చెందిన ఓ వ్యక్తిని కడ్నాప్‌ చేశారు. ఈ విషయాన్ని సోమవారమిక్కడ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. నైజీరియాలో నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 13న కార్యాలయానికి వెళ్తున్న సమయంలో…

సూపర్‌-8కు చేరిన వెస్టిండీస్‌

కొలంబో: టీ20 ప్రపంచ కప్‌ గ్రూప్‌ బిలో వెస్టిండీస్‌ సూపర్‌-8కు చేరింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో రన్‌రేట్‌ ఆధారంగా వెస్టిండీస్‌ జట్టు సూపర్‌-8కు చేరినట్లు అంపైర్లు ప్రకటించారు.

కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబయి: ముంబయి దాడుల (26/11) కేసులో తనకు క్షమాభిక్ష ప్రసాదిచాలని కోరుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌(25) సమర్పించిన పిటిషన్‌ను మహారాష్ట్ర హోంశాఖ తిరస్కరించింది. కసబ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించి, ఈ పిటిషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి…

మైనార్టీల సంక్షేమానికి 27న ఎన్టీఆర్‌ భవన్‌లో సదస్సు

హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమానికి ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు, మైనార్టీ డిక్లరేషన్‌ రూపకల్పనకు ఈ నెల 27న తెలుగుదేశం మైనార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతారు.…

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

లాహోర్‌: పాక్‌ నుంచచి భారత్‌కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో కొన్ని గంటలపాటు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన డ్రైవర్‌ ఇంజిన్‌ని రైలు నుంచి వేరుచేశారు. రైలులోని వంద మంది ప్రయాణికులు…

ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు

కొలంబొ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబొలో ఐర్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఐర్లండ్‌ జట్టులో ఒబ్రియన్‌ 25,…

గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ ముడుపుల కుసులో రేపు గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి: బైరెడ్డి

అనంతపురం: తరతరాలుగా రాయలసీమ వాసులు మోసపోతూనే ఉన్నారు. అన్నింటిని వదులుకున్నారు. ఇక్కడి ప్రజలకు జరిగిన అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్వవస్ధాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ…