Wednesday, 11 November 2026

వార్తలు

చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి కోర్టు వరకు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను…

ఇసుక మాఫియా దౌర్జన్యం

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల వద్ద ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్‌, వీఆర్వోలపై ఇసుక తరలిస్తున్న సిబ్బంది. దాడికి దిగారు. అధికారులను లారీ కిందికి తోసివేశారు.…

కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ సమావేశం

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖతో తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు ఆపార్టీకి చెందిన పలువును సీనియర్‌ నేతలతో  జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు బీజేపీ మద్దతు ఇచ్చే…

అసోంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి

గౌహతి: అసోం రాష్ట్రంలోని సిబ్సానగర్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. సెంట్రల్‌ మార్కెట్‌ ఏరియాలో నిన్న రాత్రి సైకిల్‌పై అమర్చిన ఓ బాంబు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అను నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢీల్లీ: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణల దిశగా యూపీఏ ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సోనియాగాంధీ…

నాంపల్లి కోర్టుకు నేడు జగన్‌ హాజరు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మంగళవారం ఆయనతో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయి రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్‌ సింగ్‌, శామ్యూల్‌లు న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. మంత్రి ధర్మాన,…

గన్నవరంలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం

విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరంలో…

బొగ్గు కుంభకోణంపై

ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే బొగ్గు కుంభ కోణం దర్యాప్తును 1993…

అంకుల్‌ చంద్ర ఆశ్రమంలో తొక్కిసలాట: 9మంది మృతి

జార్ఖండ్‌: ఆశ్రమం గేటు దగ్గర భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో తొమ్మిది మంది మరణిచగా, 30 మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంకుల్‌ చంద్ర ఆశ్రయం 125వ వార్షికోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న…