సినీ నటులు జీవిత, రాజశేఖర్లపై కేసు నమోదు
హైదరాబాద్: సినీనటులు జీవిత,రాజశేజర్ దంపతులపై బంజరాహిల్స్ పోలిస్స్టేషన్లో రేసు నమోదైంది. మహంకాలి సినిమా హక్కుల వివాదంలో కోర్టు అదేశాల మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం
హైదరాబాద్: సినీనటులు జీవిత,రాజశేజర్ దంపతులపై బంజరాహిల్స్ పోలిస్స్టేషన్లో రేసు నమోదైంది. మహంకాలి సినిమా హక్కుల వివాదంలో కోర్టు అదేశాల మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, కిషన్రెడ్డిలు ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు స్పీకర్ను కోరారు.
ఢిల్లీ: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్ ఎన్నిక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే సభకు హాజరు కావచ్చు కానీ ఓటింగ్కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్:ప్రభుత్వ పారిశ్రమిక విధానం అమలు వల్లే మౌలిక వసతులు, నిర్మాణ రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు శీనయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో నిర్మాణ రంగం వృద్ధికి చాలా అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్లో…
హైదరాబాద్: యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి దామోదరి రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ రోజు ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించిన రాజనర్సింహ అనంతరం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం…
ఢిల్లీ: తెరాస నేతలు కేటీఆర్, వినోద్లు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండేతో భేటీ అయ్యారు. చిన్న రాష్ట్రాల వల్ల నక్సల్స్ సమస్య పెరుగుతుందన్న హోంమంత్రి వ్యాఖ్యాలపై ఆయనకు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
కర్నూలు:ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ ఆనంద్ తుపాకీ చోరీకి గురయ్యింది. ఈ మేరకు ఆయన యూపీలోని ఝాన్సీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీభవన్ బందోబస్తుకు వెళ్లివస్తుండగా ఏపీ ఎక్స్ప్రెస్లో తుపాకీ చోరీకి గురైనట్లు ఆయన తెలియజేశారు.
కాకినాడ:ఉభయగోదావరి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 21 లక్షల విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన, కుటుంబ సభ్యుల ఆస్తుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన తెలియజేశారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో చలనం …
హైదరాబాద్: తెలంగాణ మార్చ్కు మద్దతు ఇవ్వలాని కోరుతూ తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలను కలిశారు. ప్రజాఫ్రంట్ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు వేదకుమార్ను కలిసి తెలంగాణ మార్చ్కు సంఘీభావం తెలిపాలని…