Wednesday, 11 November 2026

వార్తలు

ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని పెట్రోల్‌ పోసి తగలబెడతా: కానిస్టేబుల్‌ శర్మ

హైదరాబాద్‌: తొందరపడి షట్టర్లు బద్దలుకొట్టవద్దని, ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని కత్తితో పొడిచి పెట్రోల్‌ పోసి తగలబెడతానని సస్పెండైన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ హెచ్చరించాడు. ఎస్పీని తాళ్లతో కట్టేశానని అతను తెలిపాడు. సంప్రదింపుల కోసం అధికారులు మొబైల్‌ ఫోన్‌ను…

తక్కువ ఖర్చుతో ఎక్కువ సగయ్యే ప్రజెక్టు పాలమూరు: జైపాల్‌యాదవ్‌

హైదరాబాద్‌: పాలమూరు ప్రజెక్టు సర్వే కోసం రూ.10 కోట్లను మహబూబ్‌నగర్‌ జిల్లా ఇందిరమ్మబాటలో విడుదల చేయాలని జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. అలాగే జిల్లాల్లో నిలిచిపోయిన నెట్టెంపాడు, సోమా, కల్వకుర్తి…

ఇసుక లభించేలా కొత్త విధానం

హైదరాబాద్‌: అందరికీ అందుబాటులో ఇసుక లభించేలా కొత్త విధానం ఉంటుందని మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు. రేపు ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదికను అందజేస్తామని ఆమె వివరించారు. ఇరోజు సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గ…

ఎస్పీని సురక్షితంగా విడుదల చేయించే దిశగా ప్రయత్నాలు

హైదరాబాద్‌: ట్రాన్స్‌ఫోర్ట్‌ ఎస్పీ లక్ష్మీనారాయణను నిర్బంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ మూడు డిమాండ్ల పట్ల సనుకూలంగా స్పందిస్నుతన్నట్లు హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శర్మ ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని సబిత చెప్పారు. పోలీస్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సంస్థ…

నవంబరు ఆఖరులో గుజరాత్‌లో ఎన్నికలు

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు నవంబరు నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటివారంలో గానీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో ఈసీ సంప్రదింపులు…

సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదు: ఎస్‌పీ

కోల్‌కతా: దేశాన్ని నడిపించే సామర్థ్యంం రాహుల్‌ గాంధీకి లేదని సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయపడింది. సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదని ఎస్పీ అభిప్రాయపడింది. ప్రధాని అభ్యర్థి విషయమై మాట్లాడుతూ ఆయన ధర్డ్‌ ఫ్రంట్‌ రూపొందరకుండా తమ అభ్యర్థి…

వరుసగా ఆరోరోజు లాభాలతో సెన్సెక్స్‌

ముంబయి : సెన్సెక్స్‌ వరుసగా ఆరోరోజు లాభాలను నమోదుచేసింది. 18 వేల పాయింట్లకు చేరుకోవడం విశేషం. సెన్సెక్స్‌ 147.08 పాయింట్ల 18,000.03 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 41 పాయింట్ల ఆధిక్యంతో 5,431వద్ద స్థిరపడ్డాయి.

అక్రమమైనింగ్‌పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: కర్ణాటక అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ అరోపణలకు సంబంధించి సీబీఐ గురువారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి 50.7 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా మైనింగ్‌ చేసినట్లు వచ్చిన…

బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బండరాళ్లను పేల్చివేస్తుండగా రాయి తగిలి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరశివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ బండ్లగూడ సన్‌సిటిలో జరిగింది. ఓ వ్యక్తి తన ప్లాటులో ఉన్న బండరాయిని పగలగొట్టేందుకు కంప్రెషర్‌ బ్లాస్టింగ్‌ చేయగా పగిలిన రాయి…

పట్టాలు తప్పిన ఇంటర్‌సిటీ

బెగుసరాయ్‌: బీహార్‌లో దనపూర్‌ నుంచి జైనగర్‌ వెళ్తున్న ఇంటర్‌ సిటీ రైలు బుధవారం సాంకేతిక లోపం కారణంగా పట్టాలు తప్పింది. ఘటనలో 12 మంది గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలుని నిలువరించడానికి డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో విద్యుత్తు…