Wednesday, 11 November 2026

వార్తలు

పన్ను మినహాయింపుతో ఖతార్‌లో భారతీయుడికి లాటరీ

దుబాయి: ఖతర్‌లో నివసిస్తున్న భారతీయుడిని అదృష్టం వరించింది. పన్ను మినహాయింపుతోకూడిన రూ.50 లక్షల నగదు బహుమతి సతీషబాబు కొన్న లాటరీ టికెట్‌ను వరించింది. కేరళకు చెందిన సతీషబాబు ఇక్కడి ఖతార్‌ ఎమిరి ఎయిరన్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో…

వేధింపుల కారణంగా ఎస్పీని నిర్బంధించిన కానిస్టేబుల్‌

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట ఎస్పీ లక్ష్మీనారాయణను శర్మ అనే కానిస్టేబుల్‌ గదిలో బంధించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. బిర్లామందిర్‌ వద్ద ఒ గదిలో ఎస్పీని బంధించినట్లు సమాచారం. అదనపు ఎస్పీ విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు…

లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది

ఢిల్లీ: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గోవా రాష్ట్రంలో లీజుకిచ్చిన 93 గనులకు పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. గనుల యాజమానులను సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా సూచించింది. సరైన ఆధారాలు లేకుండానే ఈ గనులకు అనుమతులు మంజూరు చేసినట్లు…

2014లో అధిక స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం: నారా లోకెశ్‌

చంద్రగిరి: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ బుధవారం నారావారిపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు పినతండ్రి నారా పాపయ్య నాయుడు దశదిన కర్మ కార్యక్రమానికి లోకెశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ…

హజ్‌యాత్రకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం: అహ్మదుల్లా

హైదరాబాద్‌: అక్టోబరు 6 నుంచి 19 వరకు హైదరాబాద్‌నుంచి హజ్‌ యాత్రకు వెళ్లెవారి కోసం 26 ప్రత్యేక విమానాలు నడిపేలా చర్యలు తీసుకున్నామని వైనార్టీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా చెప్పారు. హజ్‌ యాత్రకు వెళ్లె యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…

తమ్మిలేరు జలాశయంనుంచి నీటి విడుదల

దెందులూరు: తమ్మిలేరు జలాశయంనుంచి బుధవారం 3,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంగళవారం 4,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇన్‌ఫ్లో తగ్గటంతో బుధవారం దిగువకు విడుదల చేసే నీటిని కూడా తగ్గించారు.

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

హైదరాబాద్‌: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా నేతలు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడానికి చోటుచేసుకున్న పరిణామాల్ని పాఠ్యాంశంగా తీసుకురావాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ వమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించేందుకు…

తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి రాజీవ్‌ గృహకల్ప కాలనీలో మద్యం మత్తులో తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు. తండ్రి బాలేసాహెబ్‌ను కొడుకు మౌలాలీ మూడో అంతస్థునుంచి కిందకు తేసేశాడు. మద్యం మత్తులో ఉన్న మౌలాలీ పెళ్లి చేయలేదన్న కోపంతో…

ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖారారు

హైదరాబాద్‌: ఈ నెల 14న సాయంత్రం 6 గంటల తర్వాత ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖరారు చేస్తామని ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రధానాధికారి రఘునాధ్‌ వెల్లడించారు. విద్యార్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్న అప్షన్లు, ప్రతిభ ఆధారంగా…

బ్రిటన్‌ కోచ్‌ టీమ్‌ దక్కన్‌ ఛార్జర్స్‌ రైట్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ దక్కన్‌ ఛర్జర్స్‌ అమ్మకం కోసం బీసీసీఐ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్వవహారంపై హైకోర్టు జోక్యం చేసుకోజాలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌ టిమ్‌…