డీజీపీని కలిసిన హెడ్ కానిస్టేబుల్ శర్మ
హైదరాబాద్: పోలీస్ ట్రాస్స్‌పోర్టు ఆర్గనైజేషన్ కమాండెంట్ లక్ష్మీనారాయణను అపహరించి నిన్న రాత్రి కలకలం సృష్టించిన హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మ ఈ రోజు డీజీపీ దినేశ్ రెడ్డిని కలిశారు. విధులనుంచి సస్పెండైన తాను కేవలం ఉద్యోగం కోసమే క్రమశిక్షణారహితంగా…
