Wednesday, 11 November 2026

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రిజర్వ్‌ చేసిన రెండు వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నదుకు నిరసనగా కార్యక్రమాలు చేట్టనున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. 1354…

హనుమ విహారీకి 5లక్షల నజరానా

హైదరాబాద్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారీకి హైచ్‌సీఏ రూ.5లక్షల నజరానా ప్రకటించింది. ఆయన కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు కూడా రూ.3లక్షలు ప్రకటించింది.

రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24వేల పోస్టాఫీసుల అనుసంధానం

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 24,000 వేల పోస్టాఫీసులను అనుసంధానించేందుకు పోస్టల్‌ విభాగం ప్రణాళికలు రచిస్తోంది. కోర్‌ బ్యాంకింగ్‌ పరిజ్ఞానం ఆధారంగా 122 డీపీవోలను అనుసంధానించేందుకు మూడు నెలల ఫైలట్‌ ప్రజెక్టును ప్రారంభిస్తున్నాం. అనంతరం 22 నెలల వ్వవధిలో…

ఎరువుల ధరలపై అధ్యయనం జరపండి: అళగిరి

న్యూఢిల్లీ: ఎరువుల ధరలు విపరీతంగా ఉండటంపై కారణాలు తేలుసుకేనేందుకు ఓ అధ్యయనం నిర్వహించాలని కేంద్ర ఎరువులశాఖ మంత్రి ఎంకే అళగిరి తన శాఖను ఆదేశించారు. ఏప్రిల్‌ 2010లో కొత్త ఎరువుల విధానం అమల్లోకి తెచ్చిన తరువాత నుంచి ఈ…

గులాంనబీ ఆజాద్‌లో సీఎం, బొత్స బేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి పీసీసీ చిఫ్‌ భేటీ అయ్యారు. ఆదివారం లేక్‌వ్యూ అతిధిగృహంలో ముఖ్యయంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలు ఆయన్ను కలిశారు.

ఇరాక్‌లో పేలుడు 52 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం సహా 20కిపైగా ప్రాంతాల్లో ఆదివారం వలస పేలుళ్లు సంభవించాయి. రక్షణ సిబ్బంది సహా 52 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. నాస్సిరియాలోని ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయం వద్ద…

డబ్బులకోసం కుమారుడి విక్రయం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన జానపాటి తలుపులు, నాగమ్మలు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారు. ఇటీవల వీరి ఆరు సంవత్సరాల కుమారుడు పేతురును భీమడోలు మండలం సూరపుగూడెం గ్రామనికి చెందిన సకాలు,…

హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. డబ్బుల కోసమే హర్షారెడ్డిని అపహరించారని, బంధువు శ్రీనివాస్‌రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారని పోలీసులు వెల్లడించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి,…

పార్టీనేతలతో ముగిసిన ఆజాద్‌ భేటీ

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీనేతలతో రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జీ గులాం సబీ ఆజాద్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గత కొద్దికాలంగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం లేదని ఆజాద్‌తో కాంగ్రెస్‌ నతేలు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో నిరాశ అలుముకుంటోందని, ఇప్పటికైనా…

వంశధారలో పెరిగిన నీటి ప్రవాహం

హిర: వంశధార నదిలో ఆదివారం సాయంత్రం స్వల్ప స్థాయిలో నీటి ప్రవాహం పెరింగింది. నది క్యాచ్‌మెంట్‌ ఏరియా అయినా ఒరిస్సా ప్రాంతాలో 72 మిలీమీటర్ల వర్షపాతం నమోద కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. సుమారు ఇన్‌ఫ్లో సుమారు 8,000…