Wednesday, 11 November 2026

వార్తలు

హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ప్రిన్సిపల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: చిక్కడపల్లి ఆరోరా కళాశాల ప్రిన్సిపల్‌ హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌ చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనను ఇక్కడ పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలుసుకోనున్నారు.

తిరుచానూరు బయలుదేరిన రాష్ట్రపతి

తిరుమల: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుచానూరు బయలుదేరి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వరాహస్వామి సేవలో రాష్ట్రపతి

తిరుపతి: తిరుమల పర్యటన కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉదయం శ్రీవరాహస్వామి ఆలయానికి విచ్చేశారు. క్షేత్ర సంప్రదాయానికి అనుగుణంగా ముందుగా వరాస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.అనంతరం రాష్ట్రపతి శ్రీవారి అలయానికి చేరుకొని పాలకమండలి గౌరవ మర్యాదల మధ్య స్వామి…

నేడు హైదరాబాద్‌కు ఆజాద్‌ రాక

హైదరాబాద్‌: కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి గులాం సబీ ఆజాద్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు లేక్‌వ్యైగెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్‌…

పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం శాటిలైట్లను రోదసిలోకి ప్రవేశపెట్టింది. ప్రొయిటెరస్‌, స్పాట్‌-6, మినిరేడిస్‌ ఉపగ్రహాలు నిర్ణీతీ కక్య్రలోకి…

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభినందనలు

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ- సీ21 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో వందో ప్రయోగాన్ని ప్రధాని ప్రత్యక్షంగా వీక్షంచారు. ప్రయోగ విజయవంతం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సమాజానికి మేలు మరెన్నో ప్రయోగాలు చేపట్టాలని కోరారు.…

పీఎన్‌ఎల్‌వీ-సీ21ను పరిశీలించిన ప్రధాని

నెల్లూరు: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భారత అంతరిక్ష కేంద్రం షార్‌లో మొదటి రోజు పర్యటన ముగిసింది. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు.…

రేపు హైదరాబాద్‌ రానున్న గులాంనబీ ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్వవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ ఆజాన రేపు హైదరాబాద్‌ రానున్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆజాద్‌ నగరానికి విచ్యేయనున్నారు. వినోబాబావే జయంతి సందర్భంగా జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో…

గౌహతిలో పేలుళ్లు

గౌహతి: గౌహతిలో శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఇద్దరు దుండగులు గ్రెనేడ్‌ విసరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.