Wednesday, 11 November 2026

వార్తలు

విశాఖలో రద్దయిన టీ20మ్యాచ్‌

విశాఖ: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాక వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ రద్దయింది. ఈ రోజు సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈనెల 11న చెన్నైలో రెండో టీ20 జరగనుంది.

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 17న ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలూ సమావేశమవుతాయి. ఈ మేకు గవర్నర్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు ఐదు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా…

ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేత

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్‌ నంబర్లకు ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు టెలికాం రెగ్యులారటీ అథారటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అనవసరమైన ఫోన్లు వస్తున్నాయన్న వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఈ మార్గదర్శకాలు జారీ…

తెలంగాణ అంశంపై భేటీ కానున్న తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై స్పష్టతకోసం సోమవారం సమావేశమై చర్చించాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది సీమాంధ్రనేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.…

పాక్‌ను పర్యటించనున్న ప్రధాని

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎలాంటి షరతులు విధించలేదని భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు మరోసారి చిత్తశుద్ధితో పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న మత్స్యకారులను విడుదల…

నైతిక విలువలతో విద్యను అందించాలి : చంద్రబాబు

హైదరాబాద్‌: విద్యా సంస్థల వల్ల ప్రజలకు నైతిక విలువలతో కూడిన విద్య అందడంలేదని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారినే హీరోలుగా కీర్తించే పరిస్థితి నేటి సమాజంలో నెలకొందన్నారు. ఇది బాధాకరమని ఆవేదన…

పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులను ఆ దేశం విడుదల చేసింది. భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో వీసా సడలింపు నిబంధనలపై ఇరు దేశాల మధ్య ఈరోజు ఒప్పందం జరిగింది. ఈ…

ఈ నెల 11న తెలంగాణ మహాధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వ్ద తెలంగాణ మహాధర్నా నిర్వహిస్తామని తెలంగాన ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెలకాంతం తెలిపారు. ఏ రాజకీయ పార్టీకీ తెలంగాణపై చిత్తశుద్ధిలేదని, వారి స్వలాభాల కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటున్నాయని…

వర్షం కారణంగా అగీన టీ20 మ్యాచ్‌

విశాఖపట్నం: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాఖ వేదికగా జరగుతున్న టీ20 మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. వర్షం పడే అవకాశం ఉండటంతో ముందుగానే సిద్ధంగా ఉన్న సిబ్బంది ఔట్‌ ఫీల్డ్‌ కవర్‌ చేశారు.

గాలి బెయిలు కుభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరపాలి: వర్ల

గుడివాడ: గాలిజనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలులో సకల సౌకర్యాలు పొందేందుకు రు.25కోట్లు ఖర్చు చేసినట్లు ఏసీబీ ధ్రువీకరించిందని, ఈ విషయమై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. గాలి…