Wednesday, 11 November 2026

వార్తలు

సుమన్‌ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఇన్‌.ఎల్‌. నరసింహన్‌ సంతాపం ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును ఆయన ఫోనులో పరామర్శించారు. సమన్‌ అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్‌ రామోజీరావుకు తెలిపారు. భగవంతుడు…

నిటిచిపోయిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నరవరం: విమానం బయల్దేరే ముందు ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను ఫైలట్‌ గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. గన్నవరం నుంచి హైదరాబాద్‌కు స్సైన్‌జెట్‌ విమానం బయల్దేరబోతోంది. విమానంలో ఒక ఇంజను మొరాయించడంతో ఫైలట్‌ విమానాన్ని నిలిపివేశాడు.

సాకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు చేరువగా : మనోహర్‌

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో క్లబ్‌ వెబ్‌సైట్‌ని అవిష్కరించారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ అని, విమర్శలను ప్రజాస్వామ్యం సాగతిస్తుందని ఆయన…

డీఎస్‌సీ కీ విడుదల

హైదరాబాద్‌: ఆగస్టు చివరి వారంలో జరిగిన డీఎస్సీ ప్రాథమిక కీ ఇవాళ విడుదల చేశారు. పారఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దీనిని ఉంచారు. ఈ నెల 14 వరకు అభ్యతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా తుది కీ విడుదల చేస్తామని…

వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహంచేందుకు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: జటనగరాల్లో వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవ వైవిధ్య సరస్సుకు ముందుగా జరుగుతున్న ఈ…

ముగిసిన వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్ష

హైదరాబాద్‌: భోధనా ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టిన రెండురోజుల దీక్ష ఈరోజు ముగిసింది. బోధన ఫీజుల పథకంతో కిరణ్‌ సర్కారు వ్యాపారం చేస్తోందని ఆమె…

ప్రభుత్వ ఏర్పాట్లపై వినాయక ఉత్సవ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: గణేశ్‌ నవరాత్రులకు ప్రభుత్వ ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మండపాల అనుమతులకు పోలీసులు వేధించడంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదని వారు మండిపడ్డారు. నిమజ్జనం సమయంలో రవాణా…

నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరుకు సర్కారు అనుమతులిచ్చింది. రహదారి వెడల్పునకు సంబంధించి అన్ని పనులను మహా నగర పాలక సంస్థ హైదరాబాద్‌ మహానగర అభివృధ్ది ప్రజెక్టు కింద చేపట్టాలని కోరారు.

బళ్లారి అక్రమ మైనింగ్‌ స్పందించిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ: కర్ణాటకలోని  బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలన్ని సీబీఐని కోర్టు ఆదేశించింది.ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షంచాలని తెలిపింది. దర్యాప్తులో…

కావూరిని మాయమాటలు: ఆమోస్‌

హైదరాబాద్‌: ఎంపీ కావూరి సాంబశివరావు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తప్ప మరే ప్యాకేజీకి ఒప్పుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. డబ్బులున్న సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే తెలంగాణ ఆలస్యమౌతుందని చెప్పారు.