Wednesday, 11 November 2026

వార్తలు

సుమన్‌ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజిరావు రెండో కుమారుడుడైన సుమన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య ఆయన అభిమానులు సుమన్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. రామోజీ ఫీల్మ్‌ సిటీలోని రామోజీ స్వగృహం నుంచి బయలు దేరిన శవయాత్ర ఫిల్స్‌సిటీలోనే…

పోరుదీక్షతో మా లక్ష్యం నెరవేరింది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో చేసిన పోరుదీక్షతో తమ లక్ష్యాన్ని సాధించగలిగామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా గన్‌పార్క్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ…

కళారంగంలో ప్రత్యేకత నిలుపుకొన్నారు: చిరంజీవి

హైదరాబాద్‌: కళారంగంలో సుమన్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలపుకొన్నారని చిరంజీవి అన్నారు. చిన్నవయసులోనే సుమన్‌ కాలం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు నటుడు సుమన్‌ భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. రామోజీరావు, కుటుంబసభ్యులకు…

ఉమ్మడి రాజధానికి ఒప్పుకునేదే లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ…

చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 20 వేల మందికి పైగా నిరాశ్రయలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత…

నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 31,700 పలుకుతుంది.22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.29,650గా ఉంది కిలో వెండి ధర…

విజయరాఘవ బెయిల్‌పై తీర్పు 12కు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 12 వాయిదా వేశారు.

పెట్రోలు ధరలు పెంపు యోచన లేదు: జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు పెంపు యోచన ప్రస్తుతానికైతే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వెల్లడించారు. పెట్రోలు ధరలను కేంద్రం పెంచనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. పెట్రోల్‌ ధరల పెంపుపై…

ఏఎస్పీ నవీన్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయాలి:నారాయణ

హైదరాబాద్‌: గంజాయి స్మగ్లీంగ్‌ గుట్టురట్టు చేసిన ఐపీఎస్‌ అధికారి నవీన్‌ను ఎందుకు సస్పెండ్‌ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆరోసపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌…

సుమన్‌కు రాజకీయా ప్రముకుల నివాలి

హైదరాబాద్‌: అనారోగ్యంతో మృతి చెందిన సుమన్‌ భౌతికకాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులు అర్పించారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రరెడ్డి, తేదేపా నేతలు కొడెల, కంభంపాటి, తీగల కృష్ణరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ…