Wednesday, 11 November 2026

వార్తలు

గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి

మహదేవ్‌పూర్‌: ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం రాత్రి 10.66 మీటర్లు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 10.78 మీటర్లకు చేరుకొంది. నీటి మట్టం…

నేడు భారత్‌-పాక్‌ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ

ఇస్లామాబాద్‌: భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేడు ఇస్లామాబాద్‌లో జరగనుంది. భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ,పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌ల మధ్య జరిగే భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరగనుంది. మరోవైపు భారత్‌,…

భారత్‌, కివీస్‌తో తొలి టీ 20 మ్యాచ్‌ నేడు

విశాఖ: భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్‌ నేడు విశాఖలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు విశాఖలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌  ప్రారంభం కానుంది.

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 మంది దుర్మరణం చెందారు. 750 మంది తీవ్రంగా గాయపడగా ,…

వైఎస్‌ వారసులం మేమే

గులాం నబీ ఆజాద్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఉద్ఘాటించారు. శుక్రవారంనాడు ఇక్కడ ‘వైఎస్‌ పాదయాత్ర- మై డైరీ’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి…

హమ్మయ్య ! పెట్రో భారం లేదట

పెట్రోల్‌ ధరల పెంపు యోచన లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు తెరదించారు. చమురు సంస్థల ఎత్తుగడలను తిప్పికొట్టారు. పెట్రో ధరలు పెరగనున్నాయనే…

బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్‌ ప్రతిష్ట

దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎలాంటి చర్చ జరగకుండానే 13…

చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీ అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. కీలక అంశాలపై…