Wednesday, 11 November 2026

వార్తలు

శివకాశీ పటాకుల ఫాక్టరీలో అగ్నిప్రమాదం: 32 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులోని శివకాశీలో ఓంశక్తి పటాకుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఓం శివశక్తిఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలో  ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని…

ఆజాద్‌ను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు ఇవాళ కలిశారు. సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామిలను నెరవేర్చాలని ఆజాద్‌ను కోరామని జేఏసీ నేతలు తెలియజేశారు. తెలంగాణపై త్వరగా తేల్చాలని కోరినట్లు…

తెలంగాణ అంశం తేలడం ఖాయం: కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ బయల్దేరి ముందు కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈనెలఖారు లోపు తెలంగాణ అంశం తేలిపోవడం ఖాయమని ఆయన చెప్పారు. పార్లమెంట్‌ సమావేశల్లో పాల్గొనేందుకు ఢిలీంల…

రాజ్యసభలో తోపులాట

న్యూఢిల్లీ: ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది. సభ్యులు వాగ్వాదానికి దిగి ఒకరినొకరి తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే అంశాన్ని సభలో  సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించింది. మరోవైపు బిల్లుకు…

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. ఉదయం ఓసారి వాయిదాపడిన లోక్‌సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ వ్యక్తం…

ఎంజీఎంలో అత్యవసర వైద్యం అందక ఇద్దరి మృతి

వరంగల్‌: ఎంజీఎంలో జూడాల సమ్మె మూడో రోజూ కొనసాగుతోంది. ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లు అత్యవసర సేవలు నిలిపివేయడంతో చికిత్స అందక ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో మృతుల బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మరోవైపు తమ…

రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన  కొనసాగుతోంది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌  చేశాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌…

భాజపాతోనే తెలంగాణ సాధ్యం

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఏర్పాటు కిషన్‌రెడ్డి దీక్ష ముగింపు సభలో సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని భాజపా అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,850గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,900గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…

సమాజాన్ని మార్చగలిగే శక్తి గురువులకే ఉంది

హైదరాబాద్‌: భావిభారత్‌ పౌరుల వ్యక్తిత్వం తరగతి గదుల్లోనేదని విద్యార్థులు సరైన తీరులో శిక్షణ పొందితే మంచి సమాజం రూపొందుతుందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారిధి అన్నారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి గురువులకే ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా…