Wednesday, 11 November 2026

వార్తలు

రాష్ట్రంలో పంటలసాగుపై నివేదిక సమర్పించాలి

హైదరాబాద్‌: నీటిమట్టం నాగార్జునసాగర్‌లో 510, శ్రీశైలంలో 839 అడుగులకు చేరినా నీటిని విడుదల చేయటం లేదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీన్ని విచారించేందుకు రాష్ట్రంలోని పంటలసాగుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ…

సినీనటుడు రాజేంద్రప్రసాద్‌కు స్వల్ప అస్వస్థత-కేర్‌ ఆసుపత్రిలో చేరిక

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హిరో రాజేంద్రప్రసాద్‌ స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స కోసం కేరు ఆసుపత్రిలో చేరారు.

మొద్దులగూడెంలో కాపుసారాకు బానిసై మహిళ మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో  తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం సేవించింది. ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినది.

ఖమ్మంపల్లి పెద్ద చెరువుకు గండి

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఖమ్మంపల్లి పెద్దచెరువుకు గండిపడింది. రైతులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే…

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. ఉదయం వాయిదా అట్టుడికింది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు తమ డిమాండ్‌ను కొనసాగించాయి.…

విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రారతాల నుంచి వచ్చిన వందలాది…

పెషావర్‌లో కారు బాంబు దాడి..ముగ్గురు మృతి

ఇస్లామాబాద్‌: పెషావర్‌ మరోసారి రక్తమోడింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో ముష్కరులు కారు బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 12 మందికిపైగా గాయపడ్డారు.ఆబ్దారా రోడ్డులోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ కార్యాలయం సమీపంలో అమెరికా రాయబార…

ఢిల్లీలో కిషన్‌రెడ్డి దీక్ష ప్రారంభం

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశ  రాజధానిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్‌రెడ్డి చేపట్టిన సత్యగ్రహ దీక్ష ప్రారంభమైంది. భాజపా సీనియర్‌  నేత రాజ్‌నాధ్‌సింగ్‌ కిషన్‌రెడ్డి మెడలో పార్టీ ండువా వేసి దీక్షను ప్రారంభించారు. తెలంగాణ రాజకీయ…

రెండో వికెట్‌ను కోల్పోయిన భారత్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. గంభీర్‌ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో టైలర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు 12వ ఓవర్లలో సెహ్వాగ్‌ పటేల్‌…

పార్లమెంట్‌లో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌లో విపక్షల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును…