Tuesday, 10 November 2026

వార్తలు

భర్త వేధింపుల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో సహా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంగారమ్మ అనే మహిళ…

అమీర్‌ఖాన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం

న్యూయార్క్‌: బాలీవుడ్‌ విలక్షణ కథానాయకుడు అమీర్‌ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్‌ మేగజీన్‌ తన అసియా ఎడిషన్‌కవరు పేజీపై అమీర్‌కు స్థానమిచ్చి గౌరవించింది. ఆయన ఫోటోతోపాటు ఖాన్స్‌ క్వెస్ట్‌ అనే శీర్షికతో ముఖచిత్ర పేజీ రూపుదిద్దుకుంది.…

కొత్త విత్తన చట్టాన్ని రూపొందించిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతేకంగా కొత్త విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వ్వవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాక్ష్మీన తెలిపారు. అన్ని జిల్లాల వ్వవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం మలక్‌పేట వ్వవసాయశాఖ సమితి కార్యాలయంలో ఆయన ప్రరంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతు…

విద్యుత్‌సమస్యపై ముగిసిన మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో విద్యుత్‌ సమస్యలపై సాక్షాత్తూ మంత్రులే అగ్రహం, ఆవేదనలు వ్యక్తం చేయడం విశేషం, విద్యుత్‌ కోతల విషయంలో అధికారులపై వారు మండిపడ్డారు. విద్యుత్‌…

గ్రూప్‌ వన్‌ విడుదల

హైదరాబాద్‌: గ్రూప్‌ వన్‌ ప్రిలిమినరీ కీని ఏపీపిఎస్సీ విడుదల చేసింది. పేపరు బాగా రాసినా తాము ఎంపిక కాలేదని, మూల్యాంకనంలో లొసుగులవల్లే నష్టపోయామని కొందరు అభ్యర్థులు ఇటీవల ట్రిబ్యునల్‌ కోర్టును ఆశ్రయించారు. వారి ఆదేశాలతో కీని ఏపీపిఎస్సీ విడుదల…

నగల వ్యాపారిని బెదిరించి దోచుకున్న కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతంలో ఓ నగల వ్యాపారిని బెదిరించి రూ.4,34,500 దోచుకున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ అచ్చిరెడ్డి రఘువీర్‌ను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. వ్యాపారిని తుపాకితో బెదిరించి డబ్బు తీసుకెళ్లటంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…

సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీవరకు పలు ప్యాసింజర్లు రద్దు

హైదరాబాద్‌: ట్రాక్‌ మరమ్మతుల కారణంగా సెప్టెంబర్‌ 1నుంచి 10వ తేదీవరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్మ రైల్వే ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 1,2,8,9 తేదీల్లో సాయంత్రం 5.25 కు బయలుదేరే విజయవాడ-కాకినాడ ప్యాసింజర్‌ను రద్దు చేశారు.…

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేలుపై 7.9గా నమోదైంది. సమార్‌ జిల్లాలోని గుయాన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో తూర్పు తీరంలో ఇది కేంద్రీకృతమైంది. దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్‌స జపాన్‌, తైవాన్‌ దేశాలకు…

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

రాజస్థాన్‌: జైపూర్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మృతి చెందాడు. కర్బూజా కాయలు అమ్ముకునేందుకు ఈ జిల్లాకు చెందిన కొందరు రైతులు లారీలో కాయాలు తీసుకోని ఢిల్లీ వెళుతుండగా జైపూర్‌ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.

విద్యుత్‌సమస్యలపై గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌: విద్యుత్‌సమస్యలపై తెదేపా శాసనసభాపక్షం ఈరోజు గవర్నర్‌ను కలిసింది. విద్యుత్‌ కోతలతో వివిధ రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వాటికి పరిస్కారం చూపాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యల పరిష్కారంపై మాట్లాడకుండా అనవసర విషయాలపై మాత్రం ఛలోక్తులు…