Tuesday, 10 November 2026

వార్తలు

నగరంలో కేంద్ర హోంమంత్రి షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే రాష్ట్ర పర్యటన నిమిత్తం నిన్న ఇక్కడకు వచ్చారు. అనంతరం అయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి షిండే ఇవాళ జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో…

రెస్యూహోం నుంచి బాలికల అపహరణ

హైదరాబాద్‌: రామాంతాపూర్‌లోని ఉజ్వల రెస్యూహోం నుంచి నలుగురు బాలికలు అపహరణకు గురయ్యారు. వ్యభిచార కూపంలో ఉన్న బాలికలకు అధికారులుకు హోంలో ఆశ్రయం కల్పించారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

న్యూజెర్సీలో దుండగుడి కాల్పులు

గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పలు కాల్పుల సంఘటనల్లో ఓ గన్‌మన్‌…

జార్జిఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు జయాజైట్లీకి సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టి అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న కేంద్రరక్షణశాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీకి సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభించింది. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం…

స్పేస్‌వాక్‌ పూర్తిచేసిన సునీతా

హ్యూస్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎన్‌) కు వెలుపల కొత్త పవర్‌ స్విచ్చింగ్‌ యూనిట్‌ను అమర్చేందుకు భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ జపాన్‌ వ్యోమగామి అకిహికో హిషోడె కలసి నిర్వహించిన స్పేస్‌వాక్‌ ఫలితాన్ని ఇవ్వలేదు. వీరిద్దరూ వంద కిలోల…

శివసేన హత్య కేసులో గావ్లీకి జీవత ఖైదు

ముంబయి: ముఠా నాయకుడు నుంచి రాజకీయ నేతగా మారిన ఆరుణ్‌ గావ్లీకి శివసేన కార్పొరేటర్‌ కమలాకర్‌ జంసందేకర్‌ హత్య కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (మోకా) ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు…

నాగార్జున సాగర్‌ నీటి విడుదల ఫ్లోరైడ్‌ బధిత ప్రాంతాలకే పరిమితం చేయలి

హైదరాబాద్‌: ఫ్టోరైడ్‌ బాధిత ప్రాంతాలు మినహా ఏ అవసరాలకూ నాగార్జున సాగర్‌ నీటిని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నీటి విడుదలను హైదరాబాద్‌ నల్గొండ జిల్లాల్లోని…

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల వివరాల విడుదల

హైదరాబాద్‌: పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పోలీస్‌ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబరులో వెలువడిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఎంపిక జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14,358 మందిని…

రాష్ట్ర మంత్రివర్గం అంశాలపై పలు చర్చలు

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం నాలుగు గంటలపాటు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రివర్గం…

మొబైల్లో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం అధికారిక సమాచారం, తాజా ప్రకటనలు వెల్లడించే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌ మొబైల్‌ వర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. హైచ్‌టీటీ పి://పీఐబీ.జీవోవీ.ఐఎన్‌/ఎంఓబీఐఎల్‌ఈ అనే యూఆర్‌ఎల్‌ని మొబైల్లోని బ్రౌజర్లో టైవ్‌ చేస్తే ఈ వెబ్‌సైట్‌ వస్తుంది. ఈ మేరకు…