Tuesday, 10 November 2026

వార్తలు

చినగంజాంలో ముగ్గురు సజీవదహనం

చినగంజాం: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అడవీధిపాలెంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అన్పా చెల్లెళ్లయిన సుబ్రహ్మణ్యం, రోజా, వారి మేనకోడలైన కీర్తన గ్రామంలోని ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తన చెల్లెలు రోజాకు వివాహేతర సంబంధముందన్నా అనుమానంతో…

ఎన్నికలకు ముందే తెలంగాణ సాకారం :కేసీఆర్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల  ఎజెండాలో తెలంగాణ అంశం ఉండాలని కోరుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేకర్‌రావు అన్నారు. 2014 ఎన్నికలను ముందే తెలంగాణ కళ సాకారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజ్‌ మహాల్‌ హోటల్‌లో…

ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ

హైదరాబాద్‌:రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల…

హైదరాబాద్‌ టెస్టులో భారత్‌ విజయం

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరగుతున్న మొదటి టెస్టులో టీ ఇండియా ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాల్‌ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ 46/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు బరిలోకి దిగింది. భారత్‌ బౌలర్ల…

తెలంగాణ సాధనకోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలి:నాగం

మంచిర్యాల: తెలంగాణ సాధన కోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలని తెలంగాణ నగర సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను గ్రామ బహిష్కరణ చేసి తరమికొట్టాలని అన్నారు. మంచిర్యాలలో నేడు నిర్వహించిన తెలంగాణ…

కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి

మెదక్‌: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆదివారం రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి హాజరైన…

సోనియా నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ: అరవింద క్రేజీవాల్‌ చేపట్టిన  నిరసన కార్యక్రమానికి మద్దతుగా కొందరు ఆందోళనకారులు యూపీఏ ఛైర్‌పర్స్‌స్‌ సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీఛార్జీ చోటుచేసుకుంది.పలువురిని అరెస్టు…

మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురి అరెస్టు

కాకినాడ నగరం: కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌రెడ్డి అనే అభ్యర్థికి సహకరించేందుకు నలుగురు యువకులు అదే పేరుతో దరఖాస్తు చేసుకోగా వారందరికి ఒకే…

ఉపముఖ్యమంత్రితో ఇంజినీరింగ్‌ కళాశాలల టాన్క్‌ఫోర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఉప ముఖ్యమంత్రా దామోదర రాజనర్సింహతో భేటీ అయింది. ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీ త్వరలో ప్రారంభిస్తామని అనంతరం అధికారలు వెల్లడించారు. బి-కేటగిరి సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేలా ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు.…