అమెరికా కోర్టు తీర్పుని సవాలు చేస్తామంటున్న స్యామ్‌సంగ్
ఢిల్లీ: పేటెంట్ హక్కుల అతిక్రమణ కేసులో ఆపిల్ కంపెనీఇ అనుకూలంగా అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే సవాలు చేయడానికి స్యామ్‌సంగ్ సిద్థమవుతోంది, కోర్టు నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతామని, అది విఫలమైన పక్షంలో అప్పీల్ కోర్టుకు వెళ్తామని కొరియన్…

