Tuesday, 10 November 2026

వార్తలు

రాగల 24 గంటల్లో భారీ వర్షలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చకికల కేంద్రం తెలిపింది. వీటికి తోడు ఒడిశా నుంచి…

మళ్లీ మొదటికి వచ్చిన ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు మళ్లీ మొదటికి వచ్చింది. ఏఎఫ్‌ఆర్సీ నిర్దేంచిన రూ.50,200 ఏకీకృత ఫీజు విధానం అమలు చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై సర్కారు అప్పీల్‌ చేయనుంది. హైకోర్టుకు ఇంతకు ముందు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన…

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి దయలేదు: ఎర్రన్నాయుడు

విజయవాడ: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కరుణ, దయ లేదని, వైకాపా నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తూ ఆయన పులిచింతల పేరిట…

ముగిసిన మహాధర్నా: రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద తెదేపా, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధార్న ముగిసింది. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తున్న రైతులు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా. సీపీఐ నేతలను, రైతులను పోలీసుఉలు…

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరులో విషాద సంఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లిలో పిడుగుపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ మార్చ్‌కు ‘మహిళదండు కదలాలి’

కరీంనగర్‌:  సెప్టెంబర్‌ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు మహిళదండు కదలాలని  మహిళలకు పిలుపినిచ్చారు జిల్లా జేఏసీ చైర్మన్‌ సుంకే యశోద అన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా  తెలంగాణ మహిళ జేఏసీ నిర్మాణ సమావేశంలో యశోద మాట్లాడారు. గ్రామాల్లో జేఏసీ…

వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు

హైదరాబాద్‌: వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయింది. ఈ రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది.

ధర్మాన రాజీనామ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించిన సీఎం

హైదరాబాద్‌: ధర్మన రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరాకరించారు. డిల్లీలో రెండు రోజుల పాటు అధిష్టానం పెద్దలతో ఆయన జరిపిన విస్తృత భేటీలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ తరహా కీలక పర్యటనలప్పుడు…

ఒకే తరహా ఫీజు ఉండాలి: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒకే తరహా ఫీజ ఉండాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య పేర్కొంది. ఒకే తరహా ఫీజు లేకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్లు తిరిగి తీసుకుంటామని సమాఖ్య తెలిపింది. రేపు మధ్యాహ్నం ప్రైవేట ఇంజినీరింగ్‌ కళాశాలల…

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని ఒక్కతాటిపై తెచ్చేందుకే ఈ పోరుయాత్ర అని ఆయన అన్నారు. జేఏసీ…