Tuesday, 10 November 2026

వార్తలు

ఆలస్యంగా ప్రారంభం కానున్న మూడో రోజు ఆట

హైదరాబాద్‌: వర్షం కారణంగా ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు మూడో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. నిన్న భారత్‌ 438 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం ఇన్నింగ్స్‌కు ప్రారంభించిన కివీస్‌ 5 వికెట్ల…

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛతీస్‌గఢ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్‌ జిల్లా పసేగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాల్పులు  జరిగాయి. నలుగురు మహిళా మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు.

నేడు ఢీల్లికి జేపీ

హైదరాబాద్‌: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అజెండా ఫర్‌ ఇండియా అనే  సదస్సులో పాల్గొనడానికి శనివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘ పాలనా సంస్థ పట్ల విశ్వసనీయతను పునరుద్ధరించంటం’…

విద్యుత్‌ కోతలతో ఎండిన పంటలను పరిశీలించనున్న తెరాస బృందం

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై పోరును తెరాస ఉద్ధృతం చేసింది. కోతల కారణంగా ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం బయలు దేరివెళ్లింది. రంగారెడ్డి, మెదక్‌, వరంగల్‌ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఎండిన పొలాలను…

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై నేడు ప్రభుత్వానికి తుది నివేదిక

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిథుల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రి వర్గ  ఉపసంఘల రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తుది  నివేదికను సమర్పించనుంది. నిధులు సమర్థ వినియోగానికి ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో సిఫార్సు…

నేటి నుంచే సీపీఐ ప్రజాపోరు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాథన ఉద్యమంలో మరో రాజకీయ పార్టీ క్షేత్రస్థాయి పోరుకు శ్రీకారం చుడుతోంది. నాలుగేళ్ల క్రితమే తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన సీపీఐ.. శనివారం నుంచి ప్రత్యేక్ష పోరుకు సిద్ధమవుతోంది. డిసెంబరు 9 ప్రకటనకు…

28,29 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీ రానున్నారు. ఆయన 28న సీపీఐ అనుబంధ రైతు సంఘం జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నాలో  పాల్గొంటారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతిని కలిసే…

చిదంబరానికి సుప్రీంలో ఊరట

2-జీలో కుట్ర లేదన్న కోర్టు హోంమంత్రి పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 2జి స్కామ్‌ కేసులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. 2జి స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ…

ప్రపంచ పెద్దపోలీస్‌.. పాక్‌లో వైమానిక దాడులు

18 మంది మిలిటెంట్ల కాల్చివేత ఇస్లామాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా మరోసారి వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉత్తర వజీరస్థాన్‌ గిరిజన ప్రాంతంలో జరిపిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించారు.…

ప్రణబ్‌జీ తెలంగాణకు సహకరించండి

రాష్ట్రపతిని కలిసిన ‘టీ’ కాంగ్రెస్‌ నేతలు రామగుండం, ఆగష్టు 24, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి నాలుగున్నర కోట్ల…