తెరాస నేత హరీష్ రావుపై కేసు నమోదు
హైదరాబాద్: తెరాస నేత హరీష్రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై హరీష్రావు దుదుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐపీసీ 128, 353, 297, 506, 349 సెక్షన్ల కింద ఆయనపై కేసు…
హైదరాబాద్: తెరాస నేత హరీష్రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై హరీష్రావు దుదుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐపీసీ 128, 353, 297, 506, 349 సెక్షన్ల కింద ఆయనపై కేసు…
ముంబయి: ఈ నెల 11న ఆజాద్ మైదానంలో చోటుచేసుకున్న హింసను ఆణచివేయడంలో వైఫల్యంపై ప్రతిపక్షలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్లే నగర పోలీస్ కమిషనర్ ఆరువ్ పట్నాయక్ను గురువారం బదిలీ చేసినట్లు సమాచారం. పరిపాలనా ప్రక్రియలో భాగంగానే బదిలీ…
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల్లో కాంగ్రెస్, భాజపాలు దొందూ దొందే అని ఇండియా అగైనెస్ట్ నాయకుడు కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ నివాసాల వద్ద ఆదివారం ఆందోళన నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు…
హైదరాబాద్: కాన్పూర్ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడితె నెహ్రూ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెహ్రూ కాన్పూర్ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలో నెహ్రూ ఉత్తీర్ణత సాధించ లేకపోయాడు. నల్గొండ…
గౌహతి: మత ఘర్షణలు రెచ్చగొట్టారన్న అభియోగాలపై అస్సాంలో ఆధికార కాంగ్రెస్ మిత్రపక్షమైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఎమ్మెల్యేను ఆరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా ముస్లిం సంస్థ బంద్కు పిలుపునివ్వడంతో దిగువ అస్సాంలో జనజీవనం స్తంభించింది. కోక్రఝార్ పశ్చిమ…
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ రతన్ టాటా సహా పలువురు ప్రముఖులతో కర్పొరేట్ పైరవీకారిణి నీరా రాడియా సాగించిన సంభాషణలకు సంబంధించిన టేపులను ఎవరు లీకు చేశారో తెలుసుకోలేకపోయామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు…
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ వ్వవహారంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఓ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ముజఫర్నగర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి…
న్యూఢిల్లీ: చిల్లర వర్తకం, బీమా, విమానయానం వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అనుమతించడాన్ని యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. చిల్లర వర్తకం బీమా, పించన్లు వంటి రంగాల్లో ఎఫ్డీఐలకు…
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫైలట్రహిత, సూక్ష్మ తేలికపాటి విమానం లక్ష్య-1ను గురువారం చాందీపూర్ వద్ద విజయవంతంగా ప్రయోగించి చూశారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా నియంత్రించే ఇంజిన్ ఉంటుంది. ఈ ఫైలట్ రహిత విమానం వైమానిక దళం…
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారుతుందన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని తెరాస సీనియర్ నేత వినోద్ అన్నారు. గదావరి నీళ్లు మహబూబ్నగర్కు ఎలా మళ్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. ప్రాణహిత ద్వారా 350 టీఎంసీలు ఇంద్రాపతి ద్వారా…