ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల సీజ్
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్‌పై నగర శివార్లలో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్‌పై నగర శివార్లలో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: అల్లుడిపై అత్తామామ దాడి చేసిన ఘటన నాదర్‌గుల్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
వరంగల్: ఎంజీఎంలో శిశువుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో 3 రోజుల పసికందు శుక్రవారం ఉదయం మృతి చెందింది, రెండు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోవడవంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతల్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ ముట్టడి కార్యక్రమం ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యియి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం నేతలతో చర్చించనున్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ అగ్రనేతలు…
పదే పదే రావద్దని కన్నాపై ఆగ్రహం విస్తుపోయిన ‘అఖిల’ బృందం న్యూఢిల్లీ, ఆగస్టు 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి…
సోనియాకు శంకర్‌రావు వినతి న్యూఢిల్లీ, ఆగస్టు 23 : దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాలో ఇబ్బందులు పడిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపును ఇవ్వాలని మాజీ మంత్రి శంకరరావు గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని…
వాయలార్, చిదంబరంలతో భేటి బొత్స సీటుకు ఎసరు ? నేడు ప్రధాని, సోనియాతో భేటి న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలతో గురువారం వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకుని…
న్యూఢిల్లీ: పాకిస్థాన్ జైళ్లలో 74 మంది భారత రక్షణరంగ సిబ్బంది ఖైదీలుగా ఉన్నట్లు భావిస్తున్నామని కేంద్రప్రభుత్వం గురువారం వెల్లడించింది. వీరిలో 54 మంది యుద్దఖైదీలేనని తెలిపింది. 1971 నుంచి వీరు ఆ దేశ జైళ్లలో ఉన్నారని పేర్కొంది. 74…