దీక్ష విరమించిన తెరాస ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హమీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో,…
