Tuesday, 10 November 2026

వార్తలు

ఇంజనీరింగ్‌ ఫీజులపై స్పందించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. కాలేజీలకు బోదనాఫీజు కింద 35 వేల రూపాయలు చెల్లిస్తామని అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని ప్రభుత్వం అనడంతో కొందరు ప్రైవేటు కాలేజీల యాజమానులు దాన్ని సవాలు…

పుణెలో స్వల్ప పేలుడు-ఉగ్రవాదులు కాదని తేల్చిన పోలీసులు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పుణెలో ఈ రోజు స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాంబుస్కాడ్‌ సిబ్బందితోపాటు సంఘటనస్థలికి చురుకుని తనిఖీలు చేపట్టారు స్థానికుల నుండి పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ…

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముకంగా లేదు:జవదేకర్‌

ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతుందని, ప్రతి విషయంలో తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని తెలంగాణ…

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి-హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్లో కూడా సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కరెంటు కోతలపై త్వరలోనే ట్రాన్స్‌కోను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కోతలు ఎక్కువగా ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు.…

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈశాన్యరాష్ట్ర వాసులకోసం హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాలవారి సహాయం కోసం యువజన కాంగ్రెస్‌ తరపున హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. 9000999662 నెంబరుకు ఫోను చేస్తే యువజన కాంగ్రెస్‌ తరపున సహాయం చేస్తామని తెలిపారు.

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యలయం ముందు ఆటో డ్రైవర్ల దర్నా

హైదరాబాద్‌:ఆటో డ్రైవర్లకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఎనిదవ తరగతి విద్యార్హతను తొలగించాలని ఖైరతాబాద్‌లోని రవాణ శాఖ కార్యలయం ముందు ఆటో డ్రైవర్లు దర్నా చేశారు. అధికారుల వైఖరి వల్ల వేలమంది ఉపాది కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు,…

రిటైర్మెంట్‌ యోచనలో వీవీఎస్‌ లక్ష్మన్‌

హైదరాబాద్‌:  భారత క్రికెట్‌ క్రీడాకారుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. అయాతే ఈ హైదరాబాద్‌ క్రీడాకారుడు రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 17సెంచరీలు, 56 అర్ధ సెంచరీలను ఆయన నమోదు చేశారు. 134 మ్యాచ్‌లు, 8,781…

గాలి కేసులో కర్ణాటక మాజి మంత్రికి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌:  గాలి బెయిల్‌ కేసులో దర్యాప్తులో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని జారీచేశారు.

వైకాపా నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటికేసు

విజయవాడ: ఈ నెల 13వ తేదీరోజున ఏలూరులో విజయమ్మ ఫీజు దీక్ష వెళ్తూ హచేయటానికి నుమాన్‌ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు అప్పుడు ఆమెను కలిసేందుకు రాధ వైకాపా నాయకుడు దుట్టా రామచంద్రరావు ఇంటికి వచ్చారు. అప్పుడు రాధ తన…

గాలి బెయిల్‌ కేసు నిందితులకు 24 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థనరెడ్డి బెయిల్‌ కేసులో నిందితులుగా ఉన్న పట్టాభిరామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, దశరథరామిరెడ్డి, జూనియర్‌ న్యాయవాది ఆదిత్యత రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు…