అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన:నాదెండ్ల
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ఈ రోజు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శాసన సభ్యులంతా తాజా ఆస్తుల వివరాలను 15రోజుల్లో వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు.
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ఈ రోజు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శాసన సభ్యులంతా తాజా ఆస్తుల వివరాలను 15రోజుల్లో వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు.
పశ్చిమగోదావరి: ప్రాథమిక విద్యకు రాజీవ్ విద్యామిషన్ నిధులతో కలిపి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాద్ అన్నారు. తణుకులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యా…
హైదరాబాద్: సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కే కేశవరావు చెప్పారు. ఈరోజు ఆయన గాంధీ భవన్ ముందు వీ హనుమంతరావు చేపట్టిన మౌనదీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు దీక్ష స్థలని వచ్చారు. తర్వాత…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వరప్రసాద్ తెలియజేశారు. నిజామాబాద్ మండలం ముదక్పల్లి ఎస్టీ బాలుర వసతి గృహంలో రాత్రి కలెక్టర్ విద్యార్థులతో…
న్యూయార్క్: భారత్‌కు చెందిన పురాతన కళాఖండాలను ఈ రోజు న్యూయార్క్‌లో ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్హట్టన్లో సుభాష్చంద్రకపూర్ అనే భారతీయుడు నిర్వహిస్తున్న మ్యూజియంకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు ఉన్నాయని వీటిని తమిళనాడులోని ఆలయాలనుంచి చోరీ చేశారని…
శ్రీకాకుళం : ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించకపోవడంతో ఎంపీకిల్లి కృపారాణి ఆమె భర్త రామ్మోహన్రావు పోలీసులు పై అగ్రహం వ్యక్తం చేశారు. కారులో కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ కలగజేసుకొని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయితే సీఎం…
హైదరబాద్:రాష్ట్రాన్ని ఉంచితే సమైఖ్యంగా ఉంచాలని లేకపోతే మూడు ముక్కలు చేసి ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరబాద్‌లో అయన రాయలసీమ నేతలతో కలిసి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన…
హైదరాబాద్: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,340 ఉండగా…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,670కి చేరింది. కిలో వెండి ధర 53,200…
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరివు గాంధీభవన్‌లో మౌన దీక్షకు దిగారు. పార్టీలో మేధోమథనం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన గాంధీభవన్ ముంద ఉన్న మెట్ల మీద కూర్చిని దీక్షను నిర్వహిస్తున్నారు.
భువనగిరి: సికింద్రాబాద్ – ఖాజీపేట రైలు మార్గంలో వంగపల్లి వద్ద డౌన్ మార్గంలో రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలకుల తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టా విరిగిన విషయాన్ని గుర్తించిన కీమెన్ అప్రమత్తమై సమాచారం అందించడంతో ఆ…