Thursday, 5 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 30,340 ఉండగా…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,670కి చేరింది. కిలో వెండి ధర 53,200 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *