Sunday, 8 November 2026

వార్తలు

అసోం పర్యటనకు బయలుదేరిన ప్రధాని

న్యూఢిల్లీ: అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కోక్రాఝూర్‌ జిల్లాలో పర్యటనకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బయలుదేరివెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. బోడోలకు, మైనారీటీ వలసదారులకు మధ్య వారం క్రితం కోక్రఝూర్‌ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.…

ఉత్తర తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ తెలంగాణ, కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని…

వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆజాద్‌కు లేఖ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌  నేత వి. హనుమంతరావుపై  పలువురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆయన తీరును నిరసిస్తూ  ఎమ్మెల్యేలు జోగి రమేష్‌,  మల్లాది విష్ణు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌కు లేఖ రాశారు. తిరుపతిలో వీహెచ్‌…

ఆటోను ఢీ కొంన్న లారీ

రణస్థలం: శ్రీకాకుళం: లావేరు మండలం బోరపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.  ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. మృతులను రణస్థలి మండలం మహంతపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగ్రాతులను…

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

ఖాట్మండు: నేపాల్‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల్పారహదారిలో ఓ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులును పాల్పా ఆసుపత్రికి తరలించారు.

గిరిజనుల అభివృద్ధికి కృషి : బాలరాజు

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి బాలరాజు అన్నారు. శుక్రవారంనాడు ఆయన ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవ రాష్ట్రస్థాయి మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం…

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు.…

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 45మంది మృతి చెందినట్లు నాలుగు లక్షల…

ఏకీకృత ఫీజు కేసు 1కి వాయిదా

న్యూఢిల్లీ: 2012-13సంవత్సరానికి వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కేసు ఆగస్టు 1వ తేదీకి వాయిదాపడింది. ఈ విద్యా సంవత్సరానికి ఏకీకృత ఫీజు కాకుండా ఇదివరకటిలాగానే ద్వంద్వ ఫీజు(ఎ-బి కేటగిరీ) విధానం అమలుచేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ…

ముగిసిన మెడికల్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న మొదటి విడత కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మొత్తం 3668 ఎంబీబీఎస్‌, 862 బీడీఎస్‌ సీట్లు భర్తీ అయినట్లు విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం…