Sunday, 8 November 2026

వార్తలు

రేడియోశ్రోతులతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సాధారణంగా మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని తలపించే విధంగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంఆ ఆయన రేడియో మిర్చిలో రెండు పాటలను విడుదల చేశారు. శేఖర్‌…

హైదరాబాద్‌ పర్యటనలో అమెరికా రక్షణ సహాయ మంత్రి

హైదరాబాద్‌: అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి ఆస్థాన్‌ బి కార్టర్‌ హైదరాబాద్‌ను సందర్శించారు. పదిరోజుల ఆసియా-పసిఫిక్‌ ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. గత నెలలో ఢిల్లీ వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పానెట్టా…

జైలులో జగన్‌ను కలిసిన మోహన్‌బాబు

హైదరాబాద్‌: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లను సినీ నటుడు మోహన్‌బాబు నేడు పరామర్శించారు. మధ్యాహ్నం 12:30గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు వచ్చిన మోహన్‌బాబు మలాఖత్‌లో జగన్‌ను, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ను కలిశారు. జగన్‌ వరసకు మేనల్లుడైనందునే…

మంత్రుల కమిటీ నివేదిక రేపు

హైదరాబాద్‌: మంత్రుల కమిటీ రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణలకు నివేదిక సమర్పించనుంది. రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌తో ఈ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

హబన్‌టొటా: శ్రీలంక-భారత్‌ మధ్య జరుగుతున్న రెండో వండేలో భారత జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. భారత స్కోరు 3 పరుగుల వద్ద రోహిత్‌శర్మడకౌట్‌ అయ్యాడు.

నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదు: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి

హైదరాబాద్‌: గౌరవప్రదమైన న్యాయవృత్తిలో ఉండి తనపై అసత్య ఆరోపణలు చేయడం లక్ష్మీనరసింహారావుకు తగదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సచివాలయంలో ఇవాళ అయన ముఖ్యమంత్రిని కలిశారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న మంత్రి ఏరాసు తన తప్పుందని తేలితే…

శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం

న్యూఢీల్లీ : శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభమైనది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. హంబన్‌టోటీలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంకతో తలపడుతుంది. భారత్‌ శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌ ఆడాల్సి ఉంది.

న్యాయవృత్తిలో ఉండి నాపై ఆరోపణలు చేయడం తగదు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి మీడియాతో మాట్లాడులరతూ గౌరవ ప్రధమైన న్యాయవాద వృత్తిలో ఉండి నాపై అనవసర ఆరోపనలు చేయడం తగదని ఆయన అన్నారు. నేను తప్పు చేసినట్లు రుజువైతే రాళ్ళతో కొట్టి చంపండని సచివాలయంలో…

సిరిసిల్ల పర్యటనతో వైకాపా ఏమి సాధించిందో చెప్పాలి

హైదరాబాద్‌: సిరిసిల్ల పర్యటన ద్వారా వైకాపా ఏమి సాధించిందో తెలపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయా పర్యటనలకు వెళ్ళే వ్యక్తులు స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోని పోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి వెళ్ళీన వారికి…

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతిచెందారు. బండి నడుపుతున్న వ్యక్తి మాత్రం…