Sunday, 8 November 2026

వార్తలు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజాస్థాన్‌: రాజస్థాన్‌లో మంగళవారంఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాల్వర్‌ జిల్లా అక్‌లెరా వద్ద బాల్తాబకాని రహదారిపై జ్ఞాన్‌ విహార్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా బాల్తాలోని జ్ఞాన్‌…

విప్రో త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను విప్రో విడుదల చేసింది. 2012-13ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.37శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. రూ.1,580 నికరలాభం సాధించినట్లు వివరించింది. దీంతో విప్రో సంస్థ నికర ఆదాయం…

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదురుగా…

ఈ రోజు బులియన్‌ మార్కెట్‌

హైదరాబాద్‌ : బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,840 పలికింది.  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,650 ఉంది.…

వైఎస్‌ విజయమ్మ రాజకీయా దండయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి మహిళ విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన పూర్తి రాజకీయా దండయాత్రేనని విమర్శించారు. సిరిసిల్లలో…

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశియ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది. 10 పాయింట్లకు పైగా లాభంతో నీఫ్టీ కొనసాగుతుంది.

హైదరాబాద్‌లో ఘనంగా నాగుల పంచమి

హైదరాబాద్‌ : నాగల పంచమి పర్వదినాన్ని హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ పంచమితో పాటు నాగుల గరుడ కూడా కలిపి రావడంతో మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఉప్పల్‌, రామంతపూర్‌, హబ్సిగూడ, ఉస్మానియా…

భారత్‌, శ్రీలంకల మధ్య నేడు రెండో వన్డే

హంబస్‌టోట : ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్‌ జరగనుంది. తోలి వన్డేలో విజయం సాదించిన భారత్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. గాయం కారణంగా సీరిస్‌ నుంచి…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వధర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు…

అమెరికా తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ కన్నుమూత

న్యూయార్క్‌: అమెరికా నుంచి అంతరిక్షయాత్ర చేసిన తొలి మహిళ శాలీరైడ్‌ సోమవారం మరణించారు. 61 సంవత్సరాల శాలీరైడ్‌ పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ శాస్‌డీగోలోని స్వగృహంలో కన్నుమూశారని ఆమె స్థాపించింన సంస్థ శాలీ రైడ్‌ సైన్స్‌ పేర్కొంది. భౌతిక శాస్త్రవేత్త…