అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలియజేశారు.
శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలియజేశారు.
డీజీపీ నియామకంపై హైదరాబాద్:రాష్ట్ర డీజీపీ నియామకం పై క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ స్వీకరించింది.ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదికి వాయిదా వేసింది.డీజీపీ దినేష్‌రెడ్డి నియామకం పై నోట్‌ఫైల్…
బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షోభం ఏమీ నెలకొనలేదని గవర్నర్ హెచ్. ఆర్. భకధ్వాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు ఉపసంహరణ గురుంచి ముఖ్యమంత్రి సదానందగౌడ ఇప్పటికే తనను కలిసి మాట్లాడారని తెలిపారు. కరువు…
చైన్నై: ఈ రోజు డీఎంకే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమంలో కనిమొళి, స్టాలిన్, దయానిధిమారస్లతో సహా పలువురు పార్టీ నేతలు అరెస్టయ్యారు. జయలలిత ప్రభుత్వం డీఎంకే పార్టీ నేతల పై కేసులు పేట్టి వేధిస్తున్నందుకు నిరసనగా…
హైదరాబాద్:హైదరాబాద్ మురికివాడల్లో తాగునీటి ధర పెంపు పై హైకోర్టు ప్రజాప్రమోజన వ్యాజ్యం దాఖలైంది.వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాగునీటి ధరను సవరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.రూ.7కే లీటరు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇప్పటి వరకు వసూలు…
ముంబయి:నిన్నటినుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న వానతో ముంబయినగరం జలమయమైంది.పలు లోతట్టు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది.దాంతో వాహనాల రాకపోకల తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి.లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.మరో 24 గంటలపాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు…
నిజామాబాద్ : నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ద్య కార్మికుల మధ్య ఈ రోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడిచేసుకున్నారు. ఈదాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ : రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ముఖ్యంగా శ్రీకాకులం, విజయనగరం,…
పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సాయికుల్వంత్ మందిరంలో సాయివిద్యాసంస్థల విద్యార్థులు గురువందనం, సంగిత కచేరితో వేడుకలను ప్రారంభించారు. అనంతరం సత్యసాయి సేవాసంస్థల ఉపాధ్యక్షుడు నిమేష్పాండేతో పాటు పలువురు ప్రతినిదులు ప్రసాంగించారు.…
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ నియామకంపై క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదికి వాయిదా వేసింది.…