మంత్రుల కమిటీ మరోమారు భేటీ
హైదరాబాద్:పార్టీపరిస్థితిపై విశ్లేషణ,భవిష్యత్ కార్యాచరణలపై చర్చల నిమిత్తం మంత్రుల కమిటీ నేడు మరో మారు బేటీ అయింది.ఆర్థిక మంత్రి ఆనం నారాయణరెడ్డి నివసంలో జరుగుతున్న సమావేశానికి కన్వీనర్ ధర్మాన సహ పలువురు మంత్రులు హజరయ్యారు.ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృది,సంక్షేమ కార్యక్రమాలకు మరింత…
