క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో స్విన్ దిగ్గజం రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను జెల్జియం ఆటగాడు జేవియర్ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో స్విన్ దిగ్గజం రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను జెల్జియం ఆటగాడు జేవియర్ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
హైదరాబాద్: పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు. చర్లపల్లి రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటుచేపుకుంది. వెంకటేశ్వర్ అనే ఖైదీని నిర్మల్ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు లీసుకోస్తుండగా వాహనంలో నుంచి దూకి పరారైనట్లు పోలిసులు తెలియజేశారు.
హైదరాబాద్:బెయిల్ విషయమై పట్టాబి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి తెలిసిట్లు సమాచారం.మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్ న్యాయవాది ఉమా…
లండన్ : వింబుల్డన్ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లిస్టర్స్…
శ్రీనగర్ : పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మద్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్ బేన్‌క్యాంప్ నుంచి 2,910 మంది పురుషులు , 836 మంది మహిళలు, 197 మంది చిన్నారులు, 152 మంది…
న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయడానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. నేరగాళ్లకు యాసిడ్ సులువుగా దొరక్కుండా తీసుకొనే చర్యల విషయమై…
హైదరాబాద్:పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు డీసీసీ అద్యక్షుల నియామకం రాష్ట్రపతి ఎన్నికల పొలీంగ్ సందర్బంగా తీసకోనున్న జాగ్రత్తల గురించి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో…
హైదరాబాద్:గురుపౌరమి పురస్కరించుకుని ఈరోజు షిరిడిసాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.హైదరాబాద్‌లోని పంజాగుట్ట దిల్‌సుక్‌నగర్ షిరిడిసాయి ఆలయాల్లో ఉదయం నుంచే పూజలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా బాబాకు అబిషేకాలు చేస్తున్నారు.సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన గురపౌర్ణమి రోజు వేడుకుంటే కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం…
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శినానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శినానికి రెండు గంటల సమయంపడుతోంది.
హైదరాబాద్:ఉపాద్యాయుల బదిలీల కౌన్సిలింగ్ రోజు నుంచి ప్రారంభం కానుంది తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కౌన్సిలింగ్ మొదలవుతుంది.ఈనెల 4వ తేదీ 8 వరకు మిగిలిన కేటగిరిల వారికి కౌన్సిలింగ్ ప్రారంభమవు తుంది ఇందులో తెలుగు ఉర్ధూ,ఇంగీషు మీడియం పాఠశాలల్లోని స్కూల్…