Friday, 6 November 2026

వార్తలు

రేపటికి వాయిదా పడ్డా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

హైదరాబాద్‌:  జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్‌ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు వినిపించాల్సి వుంది. విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

సోనియాతో జేసీ దివాకర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డిభేటీఅయ్యారు. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

లోకేశ్‌కు బాద్యతలు అప్పగించాలి తెలుగు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: నారా లోకేశ్‌కు రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది.పార్టీలోకి యువరక్తం కావాలని అభిప్రాయ పడుతున్న తెలుగు యువత నేతలే ఈ మేరకు అధినేత చంద్రబాబుకు ఓ వినతిత్రం అందించారు.లోకేశ్‌ పార్టీలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో…

25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

హైదరాబాద్‌: ఈ ఏడాది 40వేల 400కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్పహక మండలి ఉన్నత స్థాయి సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. కొత్త పరిశ్రమలన్నీ హైదరాబాద్‌,…

సోనియాకు కలిన చిరంజీవి

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్ర  సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉప ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ కస్లడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి పోలీసుల విజ్ఞప్తిని హైకోర్టు…

రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఢిల్లీపర్యటనలతో కాలక్షేపం చేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహానికి గురయ్యే…

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న వారిని సన్మానించే ఈ ఫౌండేషన్‌ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా నిన్న…

దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి ముకుల్‌ వాస్నిక్‌…

సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా నమోదు చేసిన విజయాలను చూసే ఆమెను ఎంపిక చేశామని అఖిలభారత…