రెడ్యానాయక్ హత్యారాజకీయాలు మానుకోవాలి
మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్ గ్రామంలో హత్యకు గురైన తెదేపా కార్యకర్త రామన్న అంత్యక్రియలకు వారు…
