బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఢాకా : బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి…
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ:దావూద్ ఇబ్రహీం పాకిస్ధాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంత్రి చిదంబరం అన్నారు.సరబ్‌జీత్‌సింగ్ విషయంలో పాక్ ఎందుకు మాట మార్చిందో తెలియదని ఆయన పేరొన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ను పాకిస్ధాన్ విడుదల చేయాలని హోంమంత్రి చిదంబరం అన్నారు.
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కూలాపోయింది. వృక్షం నేల కూలడంతో దేవలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణ మండపం కూడా నేల…
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్ పహిల్వాన్ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ రాష్ట్ర ప్రభుత్వం సమాదానం ఇవ్వాలని సుప్రిం ఆదేశించింది.
తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.దుకాణాలు, విద్యాసంస్థలు పనిచూస్తున్నాయి. అంతకు ముందు దీక్షకు మద్దతుగా ఆందోళన…
హైదరాబాద్: తిరుపతి, రాయదుర్గం నియాజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయిడు నేడు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నిన్న రాయచోటి నేతలతో చంద్రబాబు భేటీ అయి ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు.