నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్
హిసార్,హైదరాబాద్,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్ సంస్ధలు బంద్ పాటించనున్నాయి.కినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్ రిప్రజెంటేటివ్‌లు,పెధాలజిసులు తదితరులంతా 25న బంద్‌లో పాల్గొంటున్నారని హిసార్ ఐఎంఏ అధ్యక్షుడు…
