Thursday, 5 November 2026

వార్తలు

తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి దీక్ష

తిరుపతి:అధ్యాత్మిక నగరమైన తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు.షిర్డీ తరహలో శ్రీవారి పాదల చెంత ఉన్న తిరుపతిని కూడా మద్యరహిత నగరంగా మార్చి భక్తుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికి…

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

‘ఫ్లాంగ్‌ మీటింగ్‌’ లో పాక్‌కు భారత్‌ హెచ్చరిక జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌కు భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ సైనికులు లాంటి…

సీబీఐ విచారణకు సహకరిస్తా:సబితా ఇంద్రారెడ్డి

మెదక్‌ అర్బన్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈరోజు మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇదివరకే తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని చెప్పారు.ఉప ఎన్నికలో పనితీరు పార్టీ…

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పలైన జరగొచ్చు

విజయవాడ:రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి బాగలేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ పరిస్థితిపై అధిష్ఠానం చాలా అసంతృప్తిగా ఉందని అయన     అన్నారు.విజయవాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి…

హబ్సిగూడలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:హబ్సిగూడ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపతి అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సన్నిదికి చేరుకొని స్వామి సేవలో పాల్గొన్నారు.శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆయన నిత్య అన్న వితరణ సముదాయంలో భక్తులకు…

చంచల్‌ గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:ఓఎంసీ కేసులో నిందితులను విచారించడానికి ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు ఈ ఉదయం చేరుకున్నారు.ఓఎంసీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌,ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మీలను ఈరోజు ఈడీ అదికారులు ప్రశ్నించనున్నారు.ఉదయం 10.30 నుంచి సాయంత్రం…

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌ భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ సౌనికులు కాల్పులు లాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగితే శాంతికి విఘాతం…

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి విఙ్ఞప్తి చేసింది. ఈ…

ఇంటి స్ధలంపై రగడ… కర్ణాటక న్యాయమంత్రి రాజీనామా

బెంగళూర్‌, జూన్‌23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్‌ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తప్పుడు పత్రాల్ని…