వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ చేయాల్సి ఉన్న ధర్మాసనంలోని…
