మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వాని ఇంట్లో ఈ రోజు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై భేటి అయినారు. కాని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్డీయే సమావేశం ముగిసింది.
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్ గెలవక పోవడానికి మా పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు…
కర్నూల్: టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో వారితో వాగ్వాదానికి దిగి రోడ్డుపై ఎమ్మెల్యే గుర్నత రెడ్డి బైటాయించారు.
మహబూబ్‌నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ గ్యారేజ్‌లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
కడప: ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు కుంటుబ కలహాలే కారణం అంటున్నా స్థానాకులు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్ రెడ్డి సీఎంను కలసి ఉప ఎన్నికల ఫలితాలు తాజ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి శివసేన హాజరుకావడం లేదు.
తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్ 16 (జనంసాక్షి): విద్యుత్ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ చివారు గోపతండాకు చెందిన గుగులోత్. కిషన్ (43)గోర్రెకొనడం కోసం ధర…
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది , 31 కంపార్ట్మెంట్లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్ కొనసాగుతుంది.