Wednesday, 4 November 2026

వార్తలు

వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ వైకాపా విజయం పాలపొంగులాంటిదని ఇది శాశ్వతంగా నిలబడదని అన్నారు. విజయమ్మ…

స్టీల్‌ ప్లాంట్‌ సందర్శిచిన వైఎస్‌ విజయ

గాజువాక: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఇక్కడి ఎస్‌ఎంఎస్‌-2 ఆక్సిజక్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 15 మృతి చెందిన విషయం తెలిసింది. పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె ఆక్సిజన్‌ ప్లాంట్‌ను…

వృద్ద దంపతుల ఆత్మహత్య

పశ్చిమగోదావరి: ద్వారాకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సత్రంలో యుద్ద దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ఒడికట్టారు. వీరు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు పోలిసులు దర్యప్తు చేస్తున్నారు.

ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది విధానాలకు సంబందించిన  మార్గదర్శకాలకు 38జీవోను విడుదల చేశారు.

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ…

‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ…

బస్సు ప్రమాదం బాధితులను ఆదుకుంటం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్విని ఆసుపత్రికి వెళ్ళీ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించాడు. బాధితులను ఆదుకుంటామని తక్షణ సాయంగా సీఎం రిలిఫ్‌ ఫండ్‌ అందిస్తామాని, అపధ్బాందు పథకం కింద లక్ష రూపాయాలు అందిస్తామని గాయపడిన…

సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

జకార్తా : ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ ఓటమి చవిచూశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌, ఇండోనేషియాకు చెందిన  ఆటగాడు…

కేకే ఇంట్లో సమావేశమైన టీ ఎంపిలు

హైదారాబాద్‌:   ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రోజు కాంగ్రెస్‌ తెలంగాన ఎంపిలు కేకే ఇంటిలో సమావేశం అయినారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికలు, తెలంగాణ ఉద్యమం తదితర అంశాల గూర్చి చర్చిస్తున్నట్లుగా సమాచారం.

కాళేశ్వరి ట్రావెల్స్‌పై హెచ్చార్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌ : మహారాష్ట్రలో జరిగిన ఘోర దుర్ఘటనలో 30 మంది మరణానికి,మరికొంత మంది గాయపడటానికి కారణమైన కాళేశ్వరి ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని అరుణ్‌కుమార్‌ ఇనే న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.ఈ ప్రమాదానికి ముమ్మాటికీ…